A new addition to Janasena Meesena! ✊🏻
We’re launching a dedicated page for Sandeep Panchakarla (@DrSandeepJSP) garu, Member of the Andhra Pradesh Pollution Control Board.
From his initiatives and activities to the progress being made on the ground, Janasainiks and the public can now follow his work in one place.
Thanks to @Ashwatthama2898 for all his efforts in creating this.
Track the work. Follow the progress. Stay informed.
https://t.co/GOG1jVvy0o
#JanasenaMeesena @JanaSenaParty@JSPShatagniTeam@AP_PCB
కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ స్థాయికి రాయలసీమ
రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
10 జిల్లాల్లో మూడు దశల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్
రైతు పొలం నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థ
పచ్చని చెట్లు నరికిన నేలలోనే నేడు ప్రగతి వనం
ప్రాజెక్ట్ జలధారతో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరుగుదల
మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
"జై జవాన్, జై కిసాన్" అంటూ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహానాయకుడు, భారతదేశపు రెండవ ప్రధానిగా ఎన్నో గొప్ప విప్లవాలకు శ్రీకారం చుట్టిన విప్లవకారుడు, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#LalBahadurShastriJayanti
Exclusive video!!
#PallePanduga - An initiative by Deputy CM, JanaSena Chief Sri Pawan Kalyan garu is entering its third phase : Palle Panduga 3.0!
#PawanKalyanAneNenu
Palle Panduga 3.0, the third edition in the series of rural development-oriented programmes conceived by the Andhra Pradesh State government, is all set to be launched in Andhra Pradesh by the Chief Minister N. Chandrababu Naidu and the Deputy Chief Minister Konidela Pawan Kalyan on Tuesday (September 29, 2026).
✍️A.D. Rangarajan
https://t.co/W9xfgFkd3I
Andhra Pradesh Deputy Chief Minister K. Pawan Kalyan has called for a constant vigil on the movement of elephants with the help of Healing And Nurturing Units for Monitoring, Aid & Nursing of Wildlife (HANUMAN) teams to check human-animal conflict in Chittoor district.
✍️ @RaghuVedurumudi
https://t.co/Kk3szQlSWX
గత ప్రభుత్వం 5 ఏళ్లలో 880 కి.మీ. CC Roads నిర్మిస్తే, మనం కేవలం 2 ఏళ్లలో దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ.కు పైగా CC Roads పూర్తి చేశాం - AP Deputy CM @PawanKalyan garu.
#PallePandaga
పల్లె పండుగ - రాష్ట్ర ప్రగతికి అండగా..
పల్లె పండుగ 1.0✅
పల్లె పండుగ 2.0 ✅
11,085 కోట్లతో పల్లె పండుగ 3.0 ⌛
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ నెల 29న ఉదయగిరిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
#PallePanduga
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ
•సోషల్ మీడియా ఫిర్యాదుల ఆధారంగా పరవాడ ఫార్మాసిటీలో తనిఖీలు
•పలు ప్రాంతాల్లో నమూనాల సేకరణ.. శుద్ధి చేయని వ్యర్థాలు వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తింపు
•ఫార్మాసిటీ పరిధిలోని 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు
•దిద్దుబాటు చర్యలు నిర్దేశించిన ఏపీ పీసీబీ
•ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అనంతరమే విడుదల చేయాలని ఆదేశం
•అక్రమంగా ప్రమాదకర వ్యర్థాల విడుదల చేస్తే నిబంధనల మేరకు చర్యలు
అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని డ్రెయిన్లు, వర్షపు నీటి కాలువల్లో నల్లటి రంగుతో కూడిన నీరు ప్రవహిస్తోందని, దుర్వాసన వస్తుందని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ అకౌంట్లో పోస్ట్ అయిన వీడియోపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆ ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ పీసీబీ అధికారులను ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వీడియో ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మురుగు కాలువల్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు, ఆ పరిసరాల్లో దుర్వాసనకు కారణమైన ఆరోపణలపై వివరణ కోరుతూ ఫార్మాసిటీ పరిధిలోని అన్ని పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 95 కంపెనీలకు ఏపీపీసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
•వ్యర్థాల నిర్వహణ డిజిటలీకరణకు ఆదేశం
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులతోపాటు పలు దిద్దుబాటు చర్యలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఏపీపీసీబీ పరిశ్రమలకు ఆదేశించింది. వర్షపు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు లేదా కలుషిత నీటిని పరిశ్రమల వెలుపలికి విడుదల చేయకుండా చూడాలని, ఎఫ్లుయెంట్, ప్రమాదకర వ్యర్థాలను క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, అవసరమైన స్క్రబ్బర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ మానిటరింగ్ నిర్వహించడం, తేదీ, సమయం నమోదయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, శుద్ధి చేసిన వ్యర్థాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కనీసం ఆరు నెలల పాటు భద్రపరచడం, కన్సెంట్ టు ఆపరేట్ (CTO), హాజర్డస్ వేస్ట్ అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి చర్యలను కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.
అక్రమంగా మురుగునీరు, ప్రమాదకర వ్యర్థాలు, ఉప ఉత్పత్తుల వంటి వాటిని విడుదల చేస్తున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పరిశ్రమలపై పర్యావరణ నిబంధనలను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటామని ఏపీపీసీబీ హెచ్చరించింది. షోకాజ్ నోటీసుకు స్పందించేందుకు పరిశ్రమలకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయంలో సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని పేర్కొంది. పై చర్యలను వివరిస్తూ ఒక నివేదికను ఏపీపీసీబీ ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయానికి పంపింది.
One Year Of #Og 🥺 MADNESS ❤️🔥
Never Manifested Anything in my life for Myself.
But when it Came to Our Dear #Leader Shri #PowerStar’s @PawanKalyan gaaru ‘s #OG
I Believed in This Asked the Universe Everything what I dreamt for This Film’s Music and its Production 🥺
It’s #Trivikram sir Who Made this Happen To us 🥺🖤can Never Forget the High From the day We stepped into the World of #OJAS GAMBEERA 🔥
@Sujeethsign THE CHAMP 🏆
Who always Stood by ME in the Creative Process of this Magnanimous #Og ALBUM 💿 & #OGOST
NOW #OG BECAME THE MOST CELEBRATED AMONG THE CULTS .
WE WONT STOP 🛑 #OG2 #OG3
This Madness WILL BE UNSTOPPABLE FOR THIS LIFE
Love U guys
♥️
LETS KEEP CELEBRATING 🧸🔥🖤
https://t.co/YWT7lFTVGD