సబ్ ఇన్స్పెక్టర్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులుకు ప్రిపరేషన్ దృష్టి లో ఉంచుకుని మరొక 2 నెలలు సమయం కేటాయించాలి అని @ysjagan గారికి తెలిజేస్తున్న.
తక్షణమే వారి యొక్క సమస్యకు పరిష్కారం చూపాలి.
@naralokesh#wewanttime
Oct 14 జరిగే AP Sub-inspector mains Exams postpone చెయ్యండీ అని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఎగ్జామ్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్లకు సెప్టెంబర్ 25న రన్నింగ్, PET test పూర్తైంది. పది రోజుల్లోనే mains exam. దీంతో అభ్యర్థులకు చదువుకునేందుకు తగినంత టైం లేదు, సిలబస్ ఎక్కువ. 40-60 రోజులు పోస్ట్ పోన్ చేస్తేగానీ పూర్తిగా ప్రిపేర్ అయ్యే వీలు లేదని డిమాండ్ చేస్తున్నారు. Telangana lo group 2 exams ప్రిపరేషన్ టైం లేదనే ప్రభుత్వం వాయిదా వేసింది. తగిన గుడువుతో ఎస్సై మెయిన్స్ పెట్టాలన్న న్యాయమైన డిమాండును పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల్ని ఒత్తిడి నుంచి బయటపడెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. #postponeAPSImainsExam
@ysjagan@APPOLICE100@APCMOGovt
@ysjagan@AndhraPradeshHM@dgpapofficial sir pls post pone Sub-inspector mains exam bord given lessthan 20 days conducting exam on Oct 14&15 how can revise all the subjects within short time pls understand our prblms postpone pls sir🥺🥺🙏
sir pls post pone AP Sub-inspector mains exam bord given lessthan 20 days conducting exam on Oct 14&15 how can revise all the subjects within short time pls understand our problems postpone pls sir... @ysjagan@VSReddy_MP@AndhraPradeshCM@dgpapofficial@apslprb@YSRCParty
@ysjagan@AndhraPradeshHM@dgpapofficial sir pls post pone Sub-inspector mains exam bord given lessthan 20 days conducting exam on Oct 14&15 how can revise all the subjects within short time pls understand our prblms postpone pls sir...
@ysjagan sir 🙏 Iam Sub inspector of Police Aspirant, Recently 25/09/2023 I Finished My PET Test, As Suddenly Board Anounced SI Main Exams Dates, We concentrate Last 2 Months For Running, Now We Don't Have Prepare Mains, Plz Give 45-60 Days of Time For Main Exms Sir @APPOLICE100
@ysjagan@SajjalaBhargava@JyothiYarraji Dear Sir ,
Kindly look into AP SI Aspirants Mains exam postpone issue , They are really disappointed with exam being held just after 19 days of Physical events..
I think you'll hear their cry and help they to feel relieved and satisfied with notification...