@JaiTDP Orey నిజంగా Gelichav ani niku నమ్మకం vunte elanti fake cheyyavalisinaa pani ledu @naralokesh@JournalistYNR niku nammakam ledu kabatte bayapaduthunnav EVM CM, EVM Party
వైఎస్ జగన్ మార్క్.. తిరుపతిలో మోడల్ బస్ స్టేషన్..
YSRCP ప్రభుత్వ హయాంలోనే మోడల్ బస్ స్టేషన్ కు అడుగులు ముందుకు
రానున్న మూడేళ్లలో అందుబాటులోకి ఇంటర్ మోడల్ బస్ స్టేషన్
ఇవాళ బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు
పవన్ రావాలి.. పాలన మారాలి అంటే ఇదేనా
ఎక్కడో వెస్ట్ బెంగాల్ లో డాక్టర్ మీద అత్యాచారం జరిగితే తల్లడిల్లిపోయిన DCM ప్లవన్ కళ్యాణ్ గారు, జనసేన ఎంఎల్ఏ ప్రాతినిథ్యం వహిస్తున్న తిరుపతి స్విమ్స్ లో మహిళా డాక్టర్ మీద దాడి చేస్తే నోరు మెదపడం లేదు. ఎందుకు...?
చంద్రబాబు వచ్చి వెళ్లారు.. ఏం భరోసా ఇవ్వలేదు....
విశాఖలో మృతులు,బాధితుల బంధువులు ఆగ్రహం..
నువ్వు మారవు @ncbn ...నీకు ఫోటో షూట్ యావ తప్ప ప్రజలకు మంచి చేద్దాం అనే ఆలోచనే కొద్దిగా కూడా లేదు.
#MosagaduBabu#AndhraPradesh#SaveAPFromTDP
ఏమిటీ!చంద్రబాబు ఎప్పటి నుంచో ఇవే హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్నాడా?
అయినా మళ్లీ మళ్లీ మోసపోతున్నారా?
చెప్పింది చేసే వారిని కాదని మోసం చేసే వారిని తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది.
ఎవరైతే కూటమికి ఓటేశారో వాళ్ళకి మాత్రమే.
కక్కుర్తి ప్రజలారా అనుభవించండి.
#SaveAPFromTDP#YSRCP
పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారుడికి తల్లిదండ్రులు సహకరించలేదని విద్యార్థులపై కక్ష పెంచుకొని దారికి అడ్డంగా JCB తో తవ్వించి పాఠశాలకు వెళ్లకుండా అడ్డగించిన టీడీపి గుండాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డి గ్రామంలో జరిగింది.
ముచ్చుమరి లో చనిపోయిన చిన్నారి వాసంతి
కి న్యాయం చేసి!! హ తర్వాత రాఖి పండుగా శుభాకాంక్షలు చెప్పండి సీఎం గారు!! @ncbn
ఎలా న్యాయం అయినా చేయలేరు కనీసం చివరి చూపు కూడా లేకుండా చేసారు!!
#JusticeForVasanthi
Hatsoff to Jagananna's vision 🫡
2023-24 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది.
Note: 2023-24 చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. అయినా ఇది బాబు ఖాతాలోనే వేసుకున్నాడు.
@ysjagan
చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు!!
3 నెల లో 3 గదులు కూడా కట్టలేము.
చంద్రబాబు పరిశ్రమలు నిర్మించి ప్రారంభించాను అని ప్రచారం చేసుకుంటున్నాడు.
- కేతి రెడ్డి💯🔥