.@naralokesh అన్న , ప్రతి సంవత్సరం జనవరి 1st Job calander release చేస్తాం అని హామీ ఇచ్చారు, 2025 జనవరి ముగిసింది
త్వరలో తెలంగాణలో 15k police నోటిఫికేషన్ వస్తుంది, 🙏 ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక police నోటిఫికేషన్తో కూడిన job calanderనీ ప్రకటించంది #ReleaseAPJobCalendar@OfficeofNL
Unemployed youth deserve a fair chance. APSLPRB, please establish min marks criteria for home guards to ensure merit-based selection. #JusticeForAPPoliceAspirants
శ్రీ @naralokesh ( @OfficeofNL ) గారు ప్రస్తుతం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ కాన్స్టేబుల్ నోటిఫికేషన్ కి సంబండుంచిన హోంగార్డ్ జడ్జిమెంట్ రాకుండ హోంగార్డ్స్ని ఈవెంట్స్ కి allow చేసి జనరల్ ఆస్పిరంట్s కి అన్యాయం జరుగుతుంది మీరు స్పందించండి 🙏
#DoubleSensorInEvents#ApConstableEvents
@SriReddyTalks @pavankalyan_rpk @JanaSenaParty అంటే దళిత బిడ్డ చేతిలో హోంమంత్రి ఉంటే కూడా ఓర్చుకోలేక పోతున్నా అగ్రకులాల నాయకులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.....ఓం దళిత సోదరులారా ఇది గమనించండి మీకు రాబోయే రోజుల్లో సరైన సమాధానం దొరుకుతుంది
కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ పోలీసు ఉద్యోగాల కోచింగ్ సెంటర్ పెట్టుకొని నిరుద్యోగ తల్లిదండ్రుల రక్తాన్ని పీక్క తింటున్నారు @naralokesh గారు ఒక కానిస్టేబుల్ కోచింగ్ కి 25 వేలు ఫీజు వసూలు చేస్తున్నారు ఈ స్కాం institute పై చర్యలు తీసుకోండి pls.
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking