ఒక సాయి రెడ్డి
ఒక మోపిదేవి
బీద మస్తాన్ రావు
R క్రిష్ణయ్య
బాలినేని
అవంతి
వాసిరెడ్డి పద్మ
పోతుల సునీత
బల్లి కళ్యాణ్
కర్రి పద్మ
మర్రి రాజశేఖర్
జయ మంగళం
గంజి చిరంజీవి
పెండెం దొరబాబు
సామినేని ఉదయ్ భాను
ఇలాంటి విష సర్పాలకు రాజ్యసభ సభ్యులు గా, MLC లు గా, మంత్రులు గా, చైర్మన్ లు గా ప్రాధాన్యత ఇస్తే పార్టీ ఓడిపోయాక రాజకీయ ప్రభావం కోసం తిన్న కంచం లో కక్కినట్టు గా జగన్ మీద విషం కక్కుతున్నారు.
ఈ సాయి రెడ్డి, వాసిరెడ్డి, బాలినేని అయితే విషం కాదు అంతకు మించి కక్కుతున్నారు
బలే వాళ్ళని దగ్గర తీసుకున్నారు అయ్యా @ysjagan 🙏🏻
🚨 #SadistChandraBabu
జైలులో ఉన్న మా ఎమ్మెల్యే విరూపాక్షి గారితో ములాఖత్ కోసం వెళ్లిన నన్ను అవమానించేలా గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటో తీశారు
సాధారణంగా కూర్చోబెట్టి ఫొటో తీసుకుని లోపలికి పంపిస్తారు. కానీ @ncbn శాడిజం మనస్తత్వంతో నన్ను అవమానించారు
అందరికీ ఇలానే తీస్తారా అని నేను అడిగాను. ఎందుకంటే మా హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టాం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganInKurnool
తిక్కలోడు తిరునాళ పోతే ఎక్కా దిగా సరిపోయిందంట అలా ఉంది వీళ్ళ చేతకాని పరిపాలన 🤦🏻🤦🏻🤦🏻
సిన్ బాబు విద్యా వ్యవస్థలో మీరు తెచ్చిన మార్పులు ఇవేనా . .?@naralokesh