@BTR_KTR@KTRTRS ఉపాన్యాసాలికేంది మస్త్ చెబుతారు .పీడిత బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఆ సమస్యలను ముందుకి తీసుకువస్తే రెస్పాండ్ కారు .ఇది నేటి పరిపాలన పరిస్థితి కూడ .ట్విటర్ పెడితే ఒక్కరోజు కూడ మాకు సమాధానం రాలేదు కూడ కెటిఆర్ గారి నుండి .ఇది బడుగుబలహీనవర్గాలకు ఇచ్చే సన్మానం .
@KTRTRS@BTR_KTR@KTRoffice@MinisterKTR@TelanganaCMO@PMOIndia
Where are you minister KTR Garu ..why are you not responding on my major problem@restore water tap connection.i request you to give directions to municipal authorities karimnagar immediately to solve this problem.
మరియు ఆ నల్లను పునరుద్ధరించమని జిల్లా కలెక్టరు కరీంనగర్ ,కరీంనగర్మునిసిపల్ అదికారులకు పలుమార్లు విన్నవించిన కూడ చర్యలు తీసుకోకుండా మానసిక వేదింపులకు గురిచేస్తున్న విషయమై చర్యలకు ఎన్ హెచ్ ఆర్ సి లో ఫిర్యాదు చేసినాము .
దానిని పనిచెయకుండా చెయడమే కాకుండ తమకు చుట్టుప్రక్కలవాళ్ళు నీళ్లిస్తే వారినికూడా నీళ్లివ్వకుండా చేస్తూ సామాజిక బహిష్కరణ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా మానసిక ,శారీరక క్షోభకు ,సంఘర్షణకు గురిచేస్తున్న ముప్పయి అయిదవ డివిజన్ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి మిద
failed to provide the water .So i request you kindly direct the municipal authority to restore the tap connection immediately and take necessary action against them.
Yours obediently
Bandi Srinivas
Social Activist
9533387586
for my domestic and drinking purpose. It is the responsibility of the state to provide access to water under article 21 of the Indian constitution.Reasons whatever it may be denying access to water to a citizen is a clear violation of human rights .since the municipal authorities