A young boy from Mahabubnagar, Telangana makes an emotional appeal to the District Collector seeking help as his home and the entire is submerged and flooded with water.
This is the model that KCR’s BRS party wants to emulate across the Nation.
దిల్లీలో ఇవాళ బిజెపిలో చేరిన భువనగిరి మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్, ఇతర నాయకులు @BJP4India అధ్యక్షులు శ్రీ @JPNadda గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @tarunchughbjp వారిని శ్రీ నడ్డా గారికి పరిచయం చేశారు.
TRS to BRS is like "Putting lipstick on a pig".
#TwitterTillu Claimed to be Game Changers...
But father became a Name Changer.
People are the ultimate Fate Changers !!
కేసీఆర్ ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం పోయి ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు.
- శ్రీ @bandisanjay_bjp ఎంపి,
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
#KCRPracticesBlackMagic
తెలంగాణలోని అర్చకులు, స్వామిజీలు... సమాజ హితం కోరుకునే వాళ్లందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా... కేసీఆర్ క్షుద్ర పూజల నుండి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నా.
- శ్రీ @bandisanjay_bjp ఎంపి,
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
#KCRPracticesBlackMagic
Tantrik told KCR that women Ministers will bring bad luck, so he didn't appoint them in Cabinet
- Union Minister @nsitharaman
This is Shameful and disrespect towards all Women
#KCRPracticesBlackMagic
న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్లు చేసే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, @trspartyonline సర్కారు గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాసిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp గారు.
Congratulations Shri @drlaxmanbjp garu on being nominated for Rajya Sabha. Best wishes on filing nomination from Uttar Pradesh in presence of Hon'ble CM Shri @myogiadityanath ji. This means a lot for @BJP4Telangana Karyakartas.
Attended Hon'ble PM Shri @narendramodi ji's session on #GaribKalyanSammelan marking 8-years of Seva, Sushasan,aur Garib Kalyan,organised by GNSS Krishi Vigyan Kendram at Annaram, Manakondur.
Under #PMKisan an amount of ₹21000crore benefiting 10crore farmer families was released.