Fake hype ledu. Fake collections ledu. Backstabbing politics ledu. Party ni personal gain kosam vadukoledu.
Decades ga criticism, opposition, setbacks anni face chesi kuda single-handed ga nilabaddaru. Anduke maa respect. 🙏💛
#Balayya#NandamuriBalakrishna
రంజీవికి మెగాస్టార్ బిరుదు కరెక్ట్ గా ఇచ్చారెవరో..ఎందుకంటే..
నిజమైన నక్షత్రాలు తమకి దగ్గరగా ఉన్న చిన్న చిన్న గ్రహాల్ని, గ్రహశకలాల్ని దగ్గరగా లాగేసుకుంటాయి ఆకర్షణ శక్తితో..
అలా లాగినప్పుడు వెళ్ళినవాటిని నాశనంచేసి విలీనం చేసుకుంటాయి..ఆ ఆకర్షణ శక్తిని తప్పించుకుని నిలవగల్గిన గ్రహాలే సదరు నక్షత్రం నుండి తమను తాము కాపాడుకుంటాయి.
ఈ భారీ నక్షత్రం (మెగా స్టార్) కూడా చాలామందిని లాగేసుకున్నాడు..సుమన్, తరుణ్, ఉదయ కిరణ్ లాంటి గ్రహాలు తమ ఉనికిని కోల్పోయాయి.
కొన్ని గ్రహ శకలాలు (భజన గాళ్ళు) మాత్రం ఆ నక్షత్రం చుట్టూ గతిలేక తిరుగుతుంటాయి..ఎందుకంటే తిరగడం ఆపేసిన మరుక్షణం ఆ నక్షత్రంలో కలసి నాశనమవ్వడమే అని వాటికీ తెలుసు.
ఈ నక్షత్రం అస్తమించిన తర్వాత సదరు గ్రహశకలాలు ఇంకో నక్షత్రాన్ని చూసుకుంటాయి..అది తెలియని ఆ మెగా నక్షత్రం చుట్టూ ఉన్న శకలాల్ని చూసి నేనే గొప్ప అనుకుంటుంది.
ఇది ఒక భారీ నక్షత్రం మరియు గ్రహాల కథ 😊✨🌌
Big Breaking News
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత ‘కారుమూరి నాగేశ్వరరావు’ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.*
హైదరాబాద్ కొండాపూర్లో కారుమూరి నాగేశ్వరరావు ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
#APLiquorScam
#NBK111 December 24th is the date 🔥🔥
23rd - wed premiers
24th - Thursday release day 🥳
25th - Friday, christmas
26th, 27th - holiday weekend kumss
Followed by new year weekend #Balayya Batting 🔥🥵
Jan 3rd varaku oochakotha untadi 🥁🔥