గెలిచిన ఓడిన ఈ పట్టభద్రుల సమస్యల మీద పోరాడుతా, చట్ట సభల్లో అవకాశం రాకపోయిన జన సభల్లో కొట్లాడుతా అని చెప్పాను.
ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ సమస్యలపైన, విద్యార్థుల సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద కొట్లాడిన.
పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4 చెర్ల నీళ్లు తాగిస్తా.
#GraduateMLC
🚨India move to 5th place in the medal table of Asian games
India is the biggest sporting nation in Asia; there are no athletes in Asia even close to India's level
You might see China, Japan, and Korea ahead of India on the medal tally, but the main point is that they collect medals and stay on top by playing nonsense types of games that no one in the world knows about and that they practically play by themselves
On the other hand, India wins medals in games recognized globally, such as cricket, hockey, sprinting, and weightlifting
Female athletes of India done something incredible in this tournament despite the terrible faculties provided by the host country japan to them
@NeverSayYesDude పైసల కోసం ఇలాంటి చిల్లర పోస్టులు వేసే వెధవవి నీకేం తెలుసు,ఒక పేద కుటుంబంలో కూతురి పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అది భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేశారు.
@RaghunandanPch బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చిరంజీవి.
చిరంజీవి భార్యకు యాదగిరి గుట్ట బోర్డులో మెంబర్ గా నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం!!
@BRSparty డ్రైవర్ గారు అన్నదాంట్లో ఎటువంటి తప్పులేదు.... రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సామాన్య వ్యక్తి బాధ ఇలాగే ఉంటుందిసరైన మార్కెట్ లు లేవు, వారాల తరబడి ధాన్యాన్ని కళ్లాల్లో పోసి వర్షానికి, ఎండకు ఇబ్బందులు పడుతున్న రైతుల బాధలు పట్టించుకునేవారు లేరు.
@Collector_JGN గౌరవనీయులైన కలెక్టర్ గారికి నమస్కారం,ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగుతూ భూమికి సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించి నా కూడా సమస్య ఇంకా పరిష్కారం కాలేదు, దయచేసి నా యొక్క సమస్య పరిష్కరించగలరు.
ఇట్లు
బర్ల అయిలయ్య
9676858951
@Collector_JGN గౌరవనీయులైన జనగామ జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి తెలియజేయునది ఏమనగా నేను అనగా బర్ల అయిలయ్య s/o చిన్నరామయ్య గ్రా,సిరిపురం లింగాలగణపురం మం,జనగామ జిల్లా గారిని నా యొక్క భూమి మిస్సింగ్ సర్వేనెంబర్ కింద భూభారతి/ధరణి పోర్టల్ లో 21/10/2022 రోజున అప్లికేషన్ చేసుకుంటిమి,
దమ్మున్న నాయకుడు రాకేషన్నపై దద్దరిల్లే పాట🔥 💗
ప్రాణం పెట్టి రాసిన పల్లవి,
నరాలు నిక్కబొడిచే చరణాలు,
సింహం గర్జించేలా నల్గొండ గానం,
వాస్తవ పోరాటాలని చూపించిన పాట.
Must Watch 💥💫
https://t.co/Fw1lnKtcFI
ఓరుగల్లు వాలా సాంగ్.. నల్లగొండ గద్దర్ గళం...RAKESH REDDY ANNA BIRTHDAY SPECIAL | KALYANKEYS | BULLETBANDI LAXMAN
#HBD_ARR
#happybirthdayRakeshAnna
@TeluguScribe ఎంత నీతిమాలిన రాజకీయం అంటే బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన కూడా కేసు పెట్టకుండా మోడీ వస్తుండు భద్రత విషయంలో అందరూ అక్కడ ఉన్నారు అని మాట్లాడుతున్నాడు,ఇలాంటి సున్నితమైన కేసులను 24 గంటల్లోపు పరిష్కరించాలని మరియు నిందితులకు శిక్షపడేలా చేయాలని ఇంగిత జ్ఞానం కూడా లేకపోయింది.
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా నిలిచిన కేటీఆర్
6 సంవత్సరాల క్రితం ఎక్స్ వేదికగా సహాయం కోరుతూ వేసిన ట్వీట్ పై స్పందించి.. వారికి ఆర్ధిక సహాయం చేసి ఆపరేషన్ చేయించిన కేటీఆర్
కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన శరణ్య కుటుంబసభ్యులు
@N_RamchanderRao మీరు చెప్పేది బాగానే ఉంది కానీ మరి గీ
"ఉప్పల్ ఫ్లైఓవర్ "ఎందుకు పూర్తి చేయడం లేదు సార్.
తెలంగాణ నుండి కేంద్ర ప్రభుత్వంకు వచ్చే ఆదాయానికి,తిరిగి మీరు ఇచ్చే లెక్కలకు పొంతనే లేదు,మీరు ఏదో పుణ్యానికి ఇచ్చినట్టు ఈ డంబాచారం ముచ్చట్లు ఎందుకు.ఇకనైనా మేల్కొని తెలంగాణ అభివృద్ధికి తోడ్పడండి.