కృషితో నాస్తి దుర్భిక్షమ్
కష్టపడితే ఏదైనా సాధించవచ్చుని నిరూపించిన,ఎంతోమందికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన మెగాస్టార్ 🥰
చిరంజీవి ఒక ఎమోషన్ ❤️
చిరంజీవి insparation 🙏 @KChiruTweets#HBDChiranjeevi#Chiranjeevi
Shubman Gill
Sai Sudarshan
Jos Buttler
Motham Muguru Sava 10garu Mana Bowlers ni Asalu Neeku Bowling Enduku Teeskovali Anipinchindi Annaa @Ruutu1331 😭
#GTvsCSK
#RaiRaiRaaRaa from #Peddi is sheer fire on screen, a stunning blend of energy, emotion, and cinematic brilliance.
Watching @AlwaysRamCharan light up the screen with effortless grace and electrifying speed fills me with immense pride. The way he moves is a joy to watch!
Kudos to @BuchiBabuSana for the brilliant picturization, @arrahman for the magical composition and vocals, and @AlwaysJani for the power-packed choreography.
Compliments to @RathnaveluDop for the magnificent visuals, @IananthaSriram for the meaningful lyrics, and producer @venkataskilaru for backing this spectacular vision.
Wishing the entire team of #Peddi many more milestones ahead!
https://t.co/0YgYiJS1Zp
This song took me back to pure joy. I danced my heart out and truly enjoyed every moment of filming this #HookStep 🤗
Hope you'll have a blast 😉
https://t.co/A1PRyNT5EO
#ManaShankaraVaraPrasadGaru in theatres on Jan 12th!
మా ఊరికి రోడ్డు లేదు అని అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన దృష్టికి తీసుకురావడంతో, రోడ్డు వేయిస్తాను అని హామీ ఇచ్చి, గంటల వ్యవధిలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
కెప్టెన్ దీపికా తన ఊరికి రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో గంటల వ్యవధిలో మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా వ్యయానికి అనుమతులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
@AndhraPradeshCM@YASMinistry@mansukhmandviya@IPR_AP@PIB_India@pibvijayawada@blind_cricket
#WomensBlindCricket
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలు
•మధ్యాహ్నం కోరిన రహదారులకు సాయంత్రానికల్లా పాలనా అనుమతులు
ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన దీపిక తమ గ్రామానికి రహదారి స��కర్యం లేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారికి తెలిపారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలో అంధ మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దీపిక తమ ఊరికి రోడ్డు గురించి అడిగారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రానికి అనుమతులు వచ్చేలా ఉప ముఖ్యమంత్రి చర్యలు చేపట్టార��.
క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా శ్రీ సత్యసాయ�� జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. వీటికి అనుమతులు ఇవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.
@blind_cricket
#WomensBlindCricket
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు
• ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆదేశాలు
• మధ్యాహ్నం కోరిన రహదారులకు సాయంత్రానికల్లా పాలనా అనుమతులు
ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలో అంధ మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దీపిక తమ ఊరికి రోడ్డు గురించి అడిగారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయ���త్రానికి అనుమతులు వచ్చేలా ఆయన చర్యలు చేపట్టారు.
క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబల���ెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. వీటికి అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.
@blind_cricket
#WomensBlindCricket
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఈ భేటీ జరిగింది.
• ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి, ఒక్కో మహిళా క్రికెటర్ కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు.
• ప్రతి మహిళ క్రికెటర్ కు పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు
• మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.
• అంధ క్రికెటర్ల ప్రాక్టీస��� కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ.
• రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిప��న అంశాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.
• ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.
• ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక ���ిజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
• అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని పేషీ అధికారులకు సూచించారు.
@blind_cricket
#WomensBlindCricket