శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం.
వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. @PawanKalyan#HyderabadRains#HyderabadFloods
Live Update Soon On "Krishna Flood effected areas" On Facebook
@TeamRajakeeyam Page
YenamalaKuduru,RamalingesWara Nagar Balaji Nagar,Ranigarithota, Krishna Lanka
200 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన రిటైనింగ్ వాల్ కి యేడాది లొ రెండో సారి గండి
#BeALead#KrishnaFlood
న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా వైసిపి ఎంపి నిరసన..!
న్యాయ వ్యవస్థ చేతుల్లో మత్రమే ఆంధ్రప్రదేశ్ ఉందని విజయ్ సాయి రెడ్డి వాఖ్యలు..!
@TeamRajakeeyam@BeALead@PoliticalScript
https://t.co/FNYBNIhvH3
Trend Topic 📣📣📣
& TAG👇
అన్ని కులాలకు అతీతంగా మేము జనసేనాని తో అడుగు వేస్తున్నాము.
అందరు ఒకటే ఒకడే దేవుడు అని నమ్మే నాయకుడితో మా అడుగు
మీ
షరీఫ్ జనసేన (SJ)
భగత్ సింగ్ విద్యార్థి విభాగం మెంబెర్
పొన్నూరు నియోజకవర్గం
JSP ALL నియోజకవర్గం TEAM
#JSPstandsForAllReligions
దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , దేవాలయ ఆస్తులు ధ్వంసం అవుతుంటే విచారణ జరిపి,ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి,అనవసరంగా పవన్ కల్యణ్ గారి మీద విమర్శలు చేయడం మంత్రి గారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
@TeamRajakeeyam@BeALead@RamakrishnaPee4
మత - సామరస్యం 💚❤ పై @JanaSenaParty మాట్లాడగలదూ
చేసి కూడా చూపగలదు,అనటానికి ఈ క్రింది వీడియో ఉదాహరణ🙏🏻
జాతీయ సమగ్రత కి భంగం కలిగించే ప్రతి సమస్య పై జనసేన పోరాడుతుంది
ఏ మతం పై దాడి జరిగిన కూడా అది సమస్య కింద పరిగణనలోకి తీసుకుని జనసేన పార్టీ పోరాడుతుంధి
#BeALead#JanaSenaParty
The cheap Strategy of @TV9Telugu Exposed
Normal Times-"Praising the gov and defameing the oppositions "
(plays a safe game)
Peak election times -"defameing Gov
(Not if @JaiTDP is in gov)
and other parties"
Personal attack on celebraties to gain TRP maileage
#ShamelessTV9
Watch video of Shameless Standards set by
TRP-ENTHUSIASTIC @TV9Telugu & #TV5 in the name of JOURNALISM.
Their main Agenda is to gain TRP through Sensationalism '
0 ETHICS ,0 VALUES ONLY MONEY
#BeALead#ShamelessTV9