As We Promised, Our Team is accepted Donation Challenge from Team Rajakeeyam and Donating our part to JSP on Eve of Janasenani Bday.
Thank You!
@Teju_Kalyan@Myself_chanduu@harika_bujji @satyakonaseema @BulletSraavs @Alekhya__Satti @Alekya_k_ @srikar_power @Sowmya_chinnu_
మహాభారతం లో శల్యున్ని పోలిన టీవీ9.
మంచి చేస్తారని శల్యుని నమ్ముకున్న పాండవులకు మొండి చేయి చూపాడు.
మంచి వార్తలు రాస్తారనుకుని రాష్ట్ర ప్రజలను ముంచుతున్నారు.
నాడు యుధిష్టరుని చేతిలో శల్యుడు మరణం.
నేడు @PawanKalyan గారి చేతి లో నీకు మరణం తథ్యం.
ధర్మో రక్షతి రక్షతః
#ShamelessTV9
అక్షరాలా 49090 రూపాయిలు
నైతిక విలువులున్న పార్టీని మన ముందు తరాలకు చేరవేయాలంటే ముందు నుండి నడిపించాలి
నేను సైతం జనసేనకు సమిధ నొక్కటి ఆహుతిచ్చాడు @devarajakiran
మాటకు అందని అద్భుతం.
కష్టజీవికి కష్టర్జీతం ఇచ్చిన ఇంజినీర్
#HBDPawanKalyan#CelebrationOfLeadership
దుర్యోధనుడు జూదమాడి గెలిచినట్టు వారు ఆరోజు ట్యాంపరింగ్ చేసి గెలిచి ఉండవచ్చు, కానీ కురుక్షేత్ర సంగ్రామంలో గెలిచింది ధర్మాత్ముడైన ధర్మరాజే, కురుక్షేత్ర యుద్ధం 2023 లో ఉంది సిద్దంగా ఉండండి జనసైనికుల్లారా!
✊✊🙏🙏🚩
#HBDPawanKalyan#CelebrationOfLeadership@PawanKalyan
మేము రాజకీయాలు చేస్తాం!!
జనసైనికులు లేకుండా ఆంధ్ర రాష్ట్రం లో రాజకీయాలు ఉండవు..
కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం!
#CelebrationOfLeadership
Here is the tag For Political tweets
జన నాయకుడు మన జనసేనాని. @PawanKalyan గారు
అతని జన్మదిన వేడుకలు, రాజకీయ పరమైన ట్వీట్లకు ఈ క్రింది హాష్ ట్యాగ్ న�� వాడతారని ఆశిస్తున్నాం!
#CelebrationOfLeadership