సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయోధ్య కు వెల్లే రామ భక్తులు....
జై శ్రీరామ్ నినాదాల తో మారుమోగుతోన్న రైల్వే స్టేషన్....
#ayodyarammandir#JaiSriRam#ayodya
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు హాజరయ్యారు.
అక్కల్ కోట్ (మహారాష్ట్ర) MLA సచిన్ కళ్యాణ్ శెట్టి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు