The DSC scam unrevealing day by day, and people across the state are raising serious questions on every platform. Yet the Kutami @ncbn government and @naralokesh are allegedly trying to silence the questions by blocking news channel social media accounts.
Is this democracy?
#BhogapuramAirportByJagan
A Must Watch Video!🚨
Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️
During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary approvals, paying compensation to displaced families, and developing the required infrastructure.
Yet, despite making no real contribution, Chandrababu is trying to project the entire project as his own achievement. But the people know who laid the foundation and made the airport possible. That is why they are wholeheartedly saying:
"Thank You, Jagan Anna!"
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
2019 ఎన్నికలకు ముందు హడావుడిగా భోగాపురం ఎయిర్ పోర్టుకు ఒక రాయి వేయడం తప్ప అక్కడ మీరు చేసిన ఒక్క స్పష్టమైన పనైనా చెప్పగలరా @ncbn గారూ? ఏమీ చేయకుండా క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటు కాదా?
#BhogapuramAirportByJagan#CreditChorBabu
నిధులు పారుతున్నాయే గానీ.. నీళ్లు పారడం లేదు. చంద్రబాబు వస్తే నిధులు పారతాయి..నీళ్లు మాత్రం పారవు. హంద్రీ–నీవాపై చంద్రబాబుకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటు సవాల్.
అనంతపురం రైతులకు నీళ్లు ఇచ్చాకే కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలి..లైనింగ్‌తో లక్ష ఎకరాల్లో భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి. రాజశేఖర్‌రెడ్డి 40 టీఎంసీల ప్రాజెక్టును జగన్ 83 టీఎంసీలకు విస్తరించారు. 83 టీఎంసీల ప్రాజెక్టును చంద్రబాబు మళ్లీ 40 టీఎంసీలకు కుదించారు. పిల్లకాలువలు నిర్మించే వరకు ఉద్యమం ఆగదు. జైళ్లు మాకు కొత్త కాదు..రైతుల కోసం ఎందాకైనా సిద్ధం. రైతుల ఆశయాలను తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం. టీడీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు వచ్చాయి... రైతులకు ఎండిపోయిన బోర్లే మిగిలాయి.
పాదయాత్ర గ్రాండ్ సక్సెస్. జిల్లా వ్యాప్తంగా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెలకు తరలివచ్చిన రైతులు. పాదయాత్రలో కదం తొక్కిన రైతులు. సాగునీటి హక్కుల కోసం అడుగులు అడుగులేసిన అందరికి శతకోటి వందనాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..
రాయలసీమ సాగు, తాగునీటి హక్కుల కోసం రైతాంగం మరోసారి కదం తొక్కింది. మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల నుంచి హంద్రీ–నీవా కాలువ వరకు నిర్వహించిన పాదయాత్రకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సాగునీరు, తాగునీటి హక్కుల కోసం అడుగులో అడుగులేశారు. మాజీ మంత్రి శైలజానాథ్, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, కదిరి ఇన్చార్జ్ మక్బూల్, హిందూపురం ఇన్చార్జ్ దీపిక, మడకశిర ఇన్చార్జ్ ఈరలక్కప్ప తదితరులు పాల్గొన్నారు. సభలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఐదు టీఎంసీల తాగునీటి పథకం నుంచి 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దారని, అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి దానిని 83 టీఎంసీల సామర్థ్యానికి విస్తరించేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ దానిని 40 టీఎంసీలకే పరిమితం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిధులు పారుతున్నాయే గానీ.. నీళ్లు పారడం లేదు
చంద్రబాబు పాలనలో నిధులు మాత్రం పారుతున్నాయని, రైతుల పొలాలకు నీళ్లు మాత్రం చేరడం లేదని ప్రకాష్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, కానీ రైతులకు ప్రయోజనం శూన్యమని విమర్శించారు.
లైనింగ్‌తో లక్ష ఎకరాలపై ప్రభావం
హంద్రీ–నీవా కాలువకు రూ.3,800 కోట్లతో లైనింగ్ వేయడం వల్ల దాదాపు లక్ష ఎకరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, వేలాది బోర్లు ఎండిపోయాయని అన్నారు. డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకుండా ప్రధాన కాలువకు లైనింగ్ వేయడం దేశంలో ఎక్కడా ఉండదని ఎద్దేవా చేశారు. టీడీపీకి డబ్బులు.. రైతులకు ఎండిన బోర్లు
దాదాపు రూ.4 వేల కోట్లతో లైనింగ్ వేసి కుప్పంకు నీళ్లు తీసుకెళ్లారని, టీడీపీ ఎమ్మెల్యేలకు, కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరాయని, రైతులకు మాత్రం ఎండిపోయిన బోర్లు మాత్రమే మిగిలాయని మండిపడ్డారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలంటే పిల్లకాలువలు నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతపురం తర్వాతే కుప్పంకు నీరు
అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన తర్వాతే కుప్పంకు నీళ్లు తరలించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. పాత పనులకే భారీ అంచనాలు
2014–19 మధ్య హంద్రీ–నీవా మిగులు పనుల అంచనాలను అనవసరంగా పెంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. బీటీపీ, అప్పర్ పెన్నార్, 36వ ప్యాకేజీ పనుల్లో అసలు విలువ కంటే అనేక రెట్లు అంచనాలు పెంచి ఖర్చు చేశారని విమర్శించారు. మడకశిర బ్రాంచ్ కాలువ పనులకు రూ.770 కోట్లతో టెండర్లు పిలవడంపై ప్రశ్నించిన ఆయన, దాదాపు రూ.350 కోట్ల లాభం కోసం ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు. తురకాలపట్నం మీదుగా పేరూరు డ్యాంకు నీళ్లు అందించే అవకాశాన్ని కూడా దెబ్బతీశారని అన్నారు. రాయలసీమకు నీళ్లు కావాలి
తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు వేగంగా పూర్తవుతున్నాయని, కానీ రాయలసీమకు రావాల్సిన హంద్రీ–నీవా విస్తరణను అడ్డుకున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు వచ్చే నీటి అవకాశాలను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. పోరాటం కొనసాగుతుంది
రైతుల హక్కుల కోసం మాట్లాడుతున్న నాయకుల గొంతు నొక్కుతున్నారని ఆరోపించిన ప్రకాష్‌రెడ్డి, జైళ్లు తమకు కొత్త కాదని, హంద్రీ–నీవా కింద పిల్లకాలువలు నిర్మించే వరకు ఉద్యమం ఆగదని ప్రకటించారు. రైతుల కోసం ఎందాకైనా పోరాటాలు సాగిస్తామన్నారు. రైతులంతా ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
రాప్తాడు నియోజకవర్గం:
రోజురోజుకు మితిమీరుతున్న @JaiTDP గుండాల ఆగడాలు..
కనగానపల్లిలో అప్పు తీర్చాలని కోరిన వైయస్ఆర్సీపీ కార్యకర్త అంకె నగేష్ ను రాళ్లతో కొట్టి చంపిన టీడీపీ నేతలు..
అంకె నగేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన తోపుదుర్తి రాజశేఖర్ గారు
నిందితులకు శిక్షపడే వరుకు పోరాటం చేద్దామని అన్నారు.
మీ గుండాల అరాచకాలు ఇంకెంత కాలం @ncbn?
#CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
.@ncbn గారూ, డీఎస్సీ అభ్యర్థులు ఉద్యోగాల కోసం గళమెత్తినప్పుడు వారి సమస్యలు పరిష్కరించకపోగా మీ పార్టీ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయిస్తారా? ఇప్పుడేమో నీతులు మాట్లాడతారా? ప్రత్యేక న్యాయవాదులను తెచ్చి ప్రశ్నించే గొంతులను మూయించాలని చూస్తారా? ఇదేనా మీ రెడ్‌బుక్ పాలనా?
#TDPAbusesWomen
#EndOfTDP
Here's the #77thYSRJayanthi CDP!
చెరగని చిరునవ్వు.. నడకలో తెలుగుదనం ఉట్టిపడే రాజసం.. పేదల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం.. మన అభివృద్ధి ప్రదాత వైయస్ఆర్ గారు.🙏🏻
ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన వైయస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#FarmersDay
It is heartening to see that at least after 40% of their term is over, @naralokesh is finding reason to make a comment on State finances.
Now with the GST numbers for June 2026 being released, Nara Lokesh presumably got the impression that his Government has done well on GST front and hastily made tweet on the same claiming that the GST growth indicates growth, jobs and so forth.
The source which Nara Lokesh quotes reveal many more things that he did not have the time or ability to take a deeper look into, before patting himself on the back. We are attaching the figures to this post, which are quite revealing.
During the first quarter of FY 2026-27, the AP's SGST (post IGST settlement) shows a year-on-year growth of 25%, and this is the reason that apparently motivated Nara Lokesh to make the claims he made yesterday. But if we look a little deeper, we identify that during the first quarter of FY 2025-26, the AP's SGST (post IGST settlement) shows a year-on-year growth of -7%. This miserable performance during the previous year is what provided a base effect advantage in the first quarter this year contributing to an artificial growth. If FY 2025-26 performance was poorer, then FY 2026-27 growth would have been even better. But that is no reason to be happy.
Considering a post settlement SGST of Rs. 8,568 crores during Q1 2024-25 and a corresponding figure of Rs. 9,978 crores during Q1 2026-27, the compounded annual growth rate (CAGR) over the two year period is only 7.9%, offering no reason to cheer. During the five year period, 2019-24, the SGST revenues have grown from Rs. 20,611 crores in 2018-19 to Rs. 31,130 crores in 2023-24, registering a CAGR of 8.60%, despite overwhelmingly challenging circumstances such as the Covid - 19 pandemic.
For the last two years, despite several discussions on the unattractive fiscal performance of the State, Nara Lokesh appeared to be oblivious to any of those happenings and never even attempted to offer any explanation on the same, now when one figure prima facie appears to be favourable to the Government, without even taking a moment to understand the reason behind it, Nara Lokesh rushes to take credit.
🚨 #APisNotInSafeHands
ఇది రాష్ట్రమా.. రావణకాష్టమా హోం మంత్రి @Anitha_TDP గారూ ?
తునిలో 10 రోజుల నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకడం లేదు.. మూడు వారాల నుంచి విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ ఏమైపోయాడో తెలియడం లేదు.. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరులపై టీడీపీ నేతలు పాశవికంగా దాడి చేశారు
ఈ రాష్ట్రంలో పేదల ప్రాణాలకు విలువ లేదా? మీకు పాలన చేతకావడం లేదా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
రాప్తాడులో ‘రెండేళ్ల వెన్నుపోటు’ గ్రాండ్ సక్సెస్..!
▪️తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు..!
▪️మండుటెండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్డుపైనే..!
▪️పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు..!
▪️జగన్మోహన్రెడ్డి పాటలకు ఉత్సాహంగా డ్యాన్సులు..!
▪️అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డు నరిగమ్మ ఆలయం నుంచి భారీ ర్యాలీ..!
▪️వేలాదిమంది తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అడుగుల్లో అడుగులు..!
▪️నేషనల్ హైవే–44 దాకా సాగిన ర్యాలీ..!
▪️రోడ్డు పొడవునా ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు..!
▪️చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా దగా చేసిందంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..!
▪️సూపర్ సిక్స్...సూపర్ తుస్ అయిందంటూ ఆగ్రహం..!
▪️డ్వాక్రా రుణాలు మాఫీ కావడం లేదు కాని ఏకంగా సంఘాలే మాఫీ అవుతున్నాయి..!
▪️చంద్రబాబు దెబ్బకు రాష్ట్రంలో ఇప్పటికే 25 శాతం డ్వాక్రా సంఘాలు రద్దయ్యాయన్న ప్రకాష్ రెడ్డి..!
▪️ఎన్టీఆర్‌తో మొదలైన చంద్రబాబు వెన్నుపోటు ఈరోజు గుండెపోటు వరకు వచ్చింది..!
▪️పప్పుబచ్చ యువగళంతో నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదుకాని ఆయనకు మాత్రం మంత్రి ఉద్యోగం వచ్చింది..!
▪️రానున్న ఎన్నికల్లో ఫ్యాను గాలికి ఖచ్చితంగా టీడీపీ కొట్టుకుపోతుంది..!
▪️పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చి వేలాదిమంది రైతులను మేము బతికించుకున్నాం..!
▪️ఈరోజు పరిటాల సునీతను తాగునీళ్లు ఇవ్వమని అడిగితే పాపంపేట భూములు కబ్జా చేస్తున్నారు..!
▪️మేము నీళ్లు పారిస్తే...వాళ్లు రక్తం పారిస్తున్నారు..!
▪️రాప్తాడు నియోజకర్గంలో ఆస్తులకు, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు..!
▪️రాప్తాడులో రాక్షసపాలన సాగుతోంది..!
▪️దగాకోరు, వంచన ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదు..!
▪️దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిచేందుకు అన్ని వర్గాలూ సంఘటితం కావాలి..!
▪️పోలీస్స్టేషన్లలో పంచాయితీలు చేస్తున్నారు. చివరకు ఆడపిల్లలను అడ్డుపెట్టుకుని హనీట్రాప్‌తో డబ్బులు సంపాదిస్తున్నారు..!
▪️బతికేందుకు చేతకాకపోతే బిక్షమెత్తుకోండి..!
▪️పరిటాల సునీత తన కుమారులు దోచుకునేందుకు ధర్మవరం, అనంతపురం రూరల్ అప్పగించింది. ఆమె సోదరులూ మరోవైపు దోచుకుంటున్నారు..!
▪️అమాయకుడైన కురుబ మజ్జిగ లింగమయ్యను పరిటాల కుటుంబం పొట్టనపెట్టుకుంది. ఎంపీ పార్థసారథి ఈ ఘటనపై స్పందించాలి..!
▪️కురుబ కులస్తుడిని చంపిన కుటుంబ వ్యక్తి పరిటాల రవీంద్ర విగ్రహాన్ని పెనుకొండలో మంత్రి సవిత పెట్టారు..!
▪️కురుబలందరూ గమనిస్తున్నారు..!
▪️మీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా...పేదలకు సేవచేస్తా...ఆశీర్వదించండి..!
– రాప్తాడు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
👉వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం రాప్తాడు నియోజకవర్గంలో ఘనవిజయాన్ని సాధించింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిమంది పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు కార్యక్రమానికి తరలివచ్చారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
👉అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ ఆలయం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో వేలాదిమంది కార్యకర్తలు అడుగుల్లో అడుగులు వేస్తూ పాల్గొన్నారు. జాతీయ రహదారి–44 వరకు సాగిన ర్యాలీతో కళ్యాణదుర్గం రోడ్ జనసంద్రంగా మారింది.
👉ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు విద్రోహానికి రెండేళ్లు, వినాసనానికి రెండేళ్లు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు ‘సూపర్ తుస్’గా మారాయని విమర్శించారు. డ్వాక్రా రుణమాఫీ అమలు కాకపోగా మహిళా సంఘాలే కనుమరుగవుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఇప్పటికే 25 శాతం డ్వాక్రా సంఘాలు రద్దయ్యాయని ఆరోపించారు.
👉ఎన్టీఆర్‌తో ప్రారంభమైన చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నేడు రాష్ట్ర ప్రజల గుండెలపై గాయాలు చేసే స్థాయికి చేరాయని విమర్శించారు. నిరుద్యోగులను నిలువునా ముంచారు. పతప్పుబచ్చ యువగళంతో నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదుకాని ఆయనకు మాత్రం మంత్రి ఉద్యోగం వచ్చింది. రెండేళ్లలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. చంద్రబాబు ప్రభుత్వంలో వర్షాలు లేక అల్లాడుతుంటే పండిన అరకొర పంటలకు గిట్టుబాటు ధరలేదు. వేరుశనగకు మినహా ఏ ఒక్క పంటకూ మార్కెట్లో ధరలేక అల్లాడిపోతున్నారు.
#2YearsForCBNBackStabbing
#CBNLootingAP
#MosagaduBabu
#SeizeTheLiarPK
మా ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపండి అంటూ 2021 ఫిబ్రవరి 6న ప్రధానిగారికి లేఖ రాశాం. మార్చి 9న మరో లేఖ రాశాం. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఇవన్నీ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం చేసినవే. @ncbn గారూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేసినవి ఒక్కటైనా చెప్పగలరా?
#VizagSteelPlant
#YSJaganInVizag
#CBNFailedCM
ధరలు లేక మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు కనిపించడం లేదా @ncbn గారూ?. వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు, ఆందోళనలు చేశారు అయినా మీ ప్రభుత్వం స్పందించదా? మీరు రైతుల కోసం పని చేస్తున్నారా? లేక పరిశ్రమల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా?
#TDPAntiFarmers
#SadistChandraBabu
పోస్టల్ శాఖ తప్పుడు ధ్రువపత్రాల కారణంగా ఉద్యోగానికి తిరస్కరించిన అభ్యర్థికి డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఎలా వచ్చింది @ncbn గారూ? కేంద్ర ప్రభుత్వ సంస్థ గుర్తించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? 1/2
డీఎస్సీ నియామకాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కోర్టుకు వెళ్లిన తర్వాతే ఉద్యోగాలు పొందడం ఎందుకు జరిగింది @ncbn గారూ? నిజంగా పారదర్శకత ఉంటే న్యాయస్థానాల జోక్యం ఎందుకు అవసరం వచ్చింది? ఏ తప్పూ జరగనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు @naralokesh?
#MegaDSCScam#LooseLokesh
#CBNLootingAP
పేదల స్థలాలు కంపెనీలకు ధారాదత్తం చేస్తారా? ఎమ్మెల్యే చినరాజప్పపై దొరబాబు నిప్పులు..
పెద్దాపురం నియోజకవర్గంలో పేదల సొంతింటి కలపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు కూటమి ప్రభుత్వం కక్షగట్టాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగనన్న ప్రభుత్వంలో 11 గ్రామాల పేదలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన రామేశ్వరం మెట్ట లేఅవుట్ స్థలాలను, నేడు కాలుష్య కంపెనీలకు కట్టబెట్టడంపై ఆయన నిప్పులు చెరిగారు.
చేతగానితనం మీది.. బాధితులు పేదలా? మీ హయాంలో ఒక్క సెంటు ఇచ్చారా? నిమ్మకాయల చినరాజప్ప గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో ఈ నియోజకవర్గంలో పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన చరిత్ర లేదు. పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే చేతగాని వాళ్లు... జగనన్న ప్రభుత్వంలో పేదలకు దక్కిన సొంత ఇంటి హక్కును లాక్కోవడం దుర్మార్గం. చెత్తకుప్పల మధ్యలో పేదలా? 11 గ్రామాల లబ్ధిదారులకు ఇచ్చిన పవిత్రమైన ఇళ్ల స్థలాల్లో చెత్త నుండి కరెంటు తయారు చేసే పరిశ్రమ పెట్టడమేనా మీ అభివృద్ధి? పేద ప్రజలను కాలుష్యం, చెత్తకుప్పల మధ్య బతకాలని శాసించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?
కార్పొరేట్ కంపెనీలకు ఊడిగమా? లబ్ధిదారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా, దొంగచాటుగా తుతూమంత్రంగా గ్రామసభలు జరిపి కంపెనీలకు భూములు దారపోయడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలేంటో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. పేదల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు..
బాధితుల పక్షాన నిలబడి రామేశ్వరం మెట్ట లేఅవుట్ ను సందర్శించిన దవులూరి దొరబాబు గారు, అనంతరం ఆర్డీవో (RDO) గారికి వినతిపత్రం సమర్పించి అధికార యంత్రాంగాన్ని గట్టిగా హెచ్చరించారు.
అధికారంలో ఉండి పేదలకు ఒక్క గజం స్థలం ఇవ్వలేని చినరాజప్ప గారు..జగనన్న ఇచ్చిన స్థలాలను కంపెనీలకు దారపోస్తుంటే చూస్తూ ఊరుకోం. నిరుపేదల ఇళ్ల స్థలాల్లో చెత్త పరిశ్రమ పెడితే బాధితులను కలుపుకుని అసెంబ్లీని ముట్టడిస్తాం. పేదవాడి స్థలంలో పరిశ్రమ పెట్టనిచ్చే ప్రసక్తే లేదన్న దవులూరి దొరబాబు
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం, తక్షణమే ఈ ప్రాజెక్ట్‌ను నివాస ప్రాంతాల నుండి, పేదల లేఅవుట్ నుండి తరలించాలి. ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి, పేదల స్థలాలను కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారో స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదవాడి పొట్టగొట్టి, కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని దొరబాబు గారు స్పష్టం చేశారు.