గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి DSC 2008 అభ్యర్థుల తరుపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂💐💐 ఈ సందర్బంగా మాకు త్వరగా పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాము 🙏🏻🙏🏻మాకు సర్టఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది.@revanth_anumula@TelanganaCMO
సోనియమ్మ "విజయ"భేరి సభను విజయఢంకా మోగించి తెలంగాణ లో కాంగ్రెస్ సత్తా ను చాటడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ యావత్తు ప్రజానీకానికి, కాంగ్రెస్ నాయకులకు , కార్యకర్తలకు, అభిమానులకు, ప్రత్యేకించి నా ఉమ్మడి ఖమ్మం జిల్లా కుటుంబ సభ్యలకు ..... కృతజ్ఞతలు
ముస్లీం యునైటెడ్ ఫెడరేషన్ (MUF) అధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద డ్రగ్,మర్డర్ కల్చర్ తోపాటు అధిక వడ్డీ వసూళ్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాను. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా, మర్డర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నరు.
కాంగ్రెస్ MP @revanth_anumula మంత్రి @KTRBRS డ్రగ్స్ తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.వీరిద్దరూ ఒకరిపై మరొకరు "డ్రగ్ ఛాలెంజ్" లు విసురుకున్నారే తప్ప,ఏ ఒక్కరూ డ్రగ్ అనాలిసిస్ పరీక్షలు చేయించుకోలేదు.
ముఖ్యమంత్రి #KCR కు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ, గంజాయి లాంటి మత్తు పదార్థాలను కంట్రోల్ చేయడంలో లేదు.రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సంస్కృతి (డ్రగ్స్ కల్చర్) శాశ్వతంగా నివారించాలని #BSP డిమాండ్ చేస్తుంది.
శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవస్థానంలో సహస్త్ర దీపాలంకరణలో పాల్గొన్నాను. అంజన్న ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా...
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి నేడు.నాడు దొరల గడీల భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి భూమి కోసం,భుక్తి కోసం పోరాడిన ధీరవనిత.
ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగం తెలంగాణలోని బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక,మహిళా చైతన్యానికి,శక్తికి స్ఫూర్తిదాయకం.
ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బహుజనులమంతా రాజకీయంగా ఏకమై దొరల గడీల పాలనను కూల్చి, బహుజన రాజ్యం నిర్మిద్దాం. ఇదే ఆమెకు ఘనమైన నివాళి.
#VR99
Thoroughly enjoyed the terrific show #NothingMakesSense by @varungrover yesterday in Hyderabad
Haven’t laughed so much in a long time. My compliments brother on the brilliant performance 👏