Top Tweets for #2008DSC
1399 మంది 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు
పది రోజుల్లో నియామక పత్రాలు - CM @revanth_anumula
@Bhatti_Mallu @Bmaheshgoud6666 @meeseethakka @TelanganaCMO @INCTelangana
#2008dscaspirants #2008DSC #TelanganaRising #marpuvastundi #Hyderabad #Telangana #inctelangana

2008-డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
#2008DSC #Candidates #schoolteacher #Vacant #Telangana #TGGovt #TeluguNews
https://t.co/MWncUhmYg8
Delighted to have met Chairman of Foxconn, Young Liu in New Delhi
& had fruitful discussions.
As part of a strategy to develop #Telangana into a manufacturing hub with global recognition,invited Foxconn, one of the world’s largest contract manufacturers in the electronics sector, to set up a new facility in the Future City being developed in Hyderabad.
The two delegations will continue to interact regularly to ensure our ambitious plans fructify rapidly.
Chairman Young Liu would visit Hyderabad soon and there will be some very exciting news to share with all of us soon.
#Foxconn

@revanth_anumula @seethakkaMLA @TelanganaCMO #2008DSC...14 సంవత్సరాలు నుండి పోరాటం చేస్తున్నాము.. గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు ఆమోదించి 2008 డీఎస్సీ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు కల్పించి ఆదుకుంటారని ఆశిస్తున్నాము...

మీ సమస్యను @revanth_anumula అన్న దృష్టికి తీసుకెళ్తా. Kcr కనీసం సమస్య వినడానికి కూడా ఇష్ట పడలే.#2008Dsc బాధితులు తొక్కని గడప లేదు ఎక్కని మెట్టు లేదు... @TelanganaCMO
@IndiraShoban @IamwithMallanna @revanth_anumula @Min_SridharBabu @KomatireddyKVR
@TelanganaCMO
Please solve our issue sir DSC 2008
మీరే మా ఆశా దీపం @Eatala_Rajender అన్న #2008DSC మెరిట్ అభ్యర్ధులకు న్యాయం చేయాలని మా సమస్యను అసెంబ్లీలో చర్చకు తీసుకురావాలని మనవి 🙏
@Eatala_Rajender @TelanganaCMO

Why Telangana Govt not implementing High Court Interim Order's (2009) Final orders (2017) Review Judgment (2022) favouring Unemployee #2008DSC. @TelanganaCMO @KTRBRS @SabithaindraTRS
Picture of the day
Justice for #2008DSC
@IPL
@srhfansofficial
@TelanganaCMO
@KTRBRS
@KTR_News
@SabithaindraTRS
@bandisanjay_bjp
@RSPraveenSwaero
@revanth_anumula
@IndiraSoban
@BCCI
@DrTamilisaiGuv
@giri4usays

ఇక్కడ ఉన్నోళ్ళకి ఉద్యోగం ఇవ్వడం శాతనైతలే గాని ఆంధ్రాలో విశాఖ కార్మికులు ఆగమైతున్నరట వాళ్ళ కోసం @TelanganaCMO పోతదటా!జరా సోచో రామన్న @KTRBRS
#2008Dsc qualified అభ్యర్థులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. వచ్చే జూన్ లో నైనా పిల్లలకు చదువు చెప్పే అవకాశం ఇవ్వండి @SabithaindraTRS
నాకు ఊహ తెలిసిన నుండి TDP and Congress గవర్నమెంట్ ల హయాంలో హైకోర్టు ఇచ్చిన ప్రతి జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేసారు. కానీ మన బంగారు తెలంగాణా లో మాత్రం మా #DSC2008 జడ్జిమెంట్ వచ్చి 6నెలలు అవుతున్నా తాత్సారం చేస్తున్నారు 🙏🏻🙏🏻 @KTRBRS @SabithaindraTRS @TelanganaCMO @IndiraSoban

BSP - Ibrahimpatnam Assembly అధ్యక్షులు @MalleshGyara2 గారి ఆధ్వర్యంలో @RSPraveenSwaero సార్ గారిని కలిసి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరిన #2008DSC అభ్యర్థులు..
#Bsp4Education
@BSPTelangaana
@Vijaykandikanti

ఉద్యోగం,ఉపాధి,రక్షణ, హత్యలు అత్యాచారాలు లేని తెలంగాణ, బెల్ట్ షాపుల రద్దు, మద్యం నియంత్రణ,చట్టసభల్లో రిజర్వేషన్స్ వీటితోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది ఇది తెలంగాణలో పూర్తిగా కోరబడింది అందుకే ఈ దీక్ష
#2008Dsc
#VRAPayscale
#women
#SHG
#Abhayahastham
#WomensDay2023
@jeevanreddyMLC Please support to us Sir #2008DSC

అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకొనే అలవాటు లేని @TelanganaCMO
2016 లో #2008Dsc హామీ
#VRAPayscale
#Homegards
#Anganvaadi
#Ashaworkers
#ModelSchools
#contractOutSourcing...
ఎచ్చులకు మాటిస్తవ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకో దొర #KCR
#Telangana
@ktr
@dishatv

#2008DSC హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి @TelanganaCMO
#dsc2008
#తెలంగాణభాదితుల ఆవేదన సెలెక్ట్ లకు అన్యాయం జరుగుతుంది,
#ఉద్యోగం ఇవ్వటం ధర్మం న్యాయం
దయచేసి ఉద్యోగం ఇయ్యండి!
#తెలంగాణ #కాంగ్రెస్
#TelanganaCongress #Telangana @revanth_anumula @seethakkaMLA #Congress
@venkatr96067983 @KTRBRS @TelanganaCMO @SabithaindraTRS @KTRBRS @KTR_News @KTRoffice @ktr @TSwithKCR @TelanganaCS please solve #2008DSC isdue

-కౌలు రైతులు
#2008DSC
-కానిస్టేబుల్ క్యాండిడేట్లు
-ధరణి బాధితులు.....
మీ వసుదైక కుటుంబంలో లేరా @KTRBRS గారు
#Telangana
#TelanganaAtmaGouravam
నమ్మించి మోసం చేసిన @TelanganaCMO.#2008Dsc అభ్యర్థులకు @AAPTELANGANA అండగా ఉంటుంది.court తీర్పును కూడా గౌరవించని #KCR.20వేల Teacher పోస్టులు కాలిగా ఉన్నవి.వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. Court లో వేసిన SLP ని వెనక్కి తీసుకొని రాష్ట్ర పరువు కాపాడండి @KTRBRS గారు
@KTRBRS @TSwithKCR @SabithaindraTRS @TelanganaCMO @BRSHarish @PRRTRS @bandisanjay_bjp @IndiraShobanAAP @revanth_anumula హైకోర్టు తీర్పు ను గౌరవించని మొదటి గవర్నమెంట్ #BRS. AP గవర్నమెంట్ #dsc2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. తెలంగాణ లో మాత్రం SLP కి వెళ్లారు. ఇది బంగారుతెలంగాణ

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



















