ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న మాజీ రాష్ట్రపతి "డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్" విగ్రహానికి రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ అధ్యక్షులు @drlaxmanbjp గారితో కలిసి పూలమాలవేసి వారిని స్మరించుకోవడం జరిగింది.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. #SarvepalliRadhakrishnan#TeachersDay2022
Humble Homage to the first police Kotwal of the State of Hyderabad, Shri Raja Bahadur Venkatarama Reddy Ji on his Birth Anniversary.
A Police Administrator par Excellence, his social & philanthropic works are deeply inspiring.
शत् शत् नमन🙏
#HarGharTiranga#AzadiKaAmritMahotsav కార్యక్రమంలో భాగంగా జాతీయ ఓబీసీ అధ్యక్షులు @drlaxmanbjp గారు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది🇮🇳🇮🇳
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య రెడ్డి గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో దళిత బంధు అందరికీ దక్కాలని అధ్యక్షులు ఎస్ రాజు గారు పోరాటం మొదలుపెట్టారు
ముఖ్య అతిథులుగా
శ్రీ శ్యాంసుందర్ గౌడ్ అన్నగారు
అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ
మహాకాళి జిల్లా
@BJP4Telangana@ShyamSunder_BJP@bandisanjay_bjp
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో దళిత బంధు అందరికీ దక్కాలని అధ్యక్షులు ఎస్ రాజు గారు పోరాటం మొదలుపెట్టారు
ముఖ్య అతిథులుగా
శ్రీ శ్యాంసుందర్ గౌడ్ అన్నగారు
అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ
మహాకాళి జిల్లా
@BJP4Telangana@ShyamSunder_BJP@bandisanjay_bjp
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారిపైన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బిజేపి మహంకాళీ సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఎంపీను బర్తరఫ్ చేసి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటం జరిగింది.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు తరలుదాం.. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిద్దాం.
#PrajaSangramaYatra3
भारत की फ़िज़ाओं को सदा याद रहूँगा।
आज़ाद था, आज़ाद हूँ, आज़ाद रहूँगा।।
देश की स्वतंत्रता के लिए अपना सर्वस्व न्यौछावर करने वाले, वीरता और साहस की प्रतिमूर्ति अमर बलिदानी #शहीद_चंद्रशेखर_आजाद जी की जयंती पर उन्हें शत् शत् नमन।
@BJPSCMorcha