No matter what happens....we are striving hard to get our basic rights....we’ve been convincing from 5 years !!! We are done !#rguktongoleiiit#nocompromise
త్రిబుల్ఐటీ డైరెక్టర్ లతో సచివాలయం లోని ఛాంబర్ లో సమీక్షా సమావేశం.
నాణ్యమైన విద్యాబోధన కోసం ఫాకల్టీ లను నియమించుకోవటంలో అలసత్వంపై ఆగ్రహం.
#AudimulapuSuresh#IIITs#AndhraPradesh#RGUKT
YSR ఎంతో ప్రతిష్టాత్మకంగా, సొంత నియోజకవర్గం పులివెందులలో IIIT తీసుకువస్తే, ప్రస్తుతం ఆయన @ysjagan గారు ముఖ్యమంత్రి గా ఉండి కూడా దానిని పట్టించుకోకుండా విద్యార్థులను రోడ్డున నిలబెట్టారు, తినేందుకు వీలు కానీ ఆహారాన్ని మీ బంధువులు కాంట్రాక్టు తీసుకుని పెడుతున్నారు, 1/3