#iiitOngole Students are protesting since 5 years to resolve the problems.
University isn't event providing Clean water & hygiene food. The admitted students are going to pass out this year and the university doesn't have own building neither placement cell.
#IIIT_ONGOLE
They are not protesting for luxuries, they are asking for basic needs. If the government can't provide such basics. How can you expect the students to develop?
Are they College administration or political leaders?
A solution should be given as soon as possible.
#iiitongole
ఒంగోలు IIIT లో పురుగులు పట్టిన భోజనం పెట్టడంతో స్టూడెంట్స్ నిరసన
ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమలపు సురేష్‌గారు,స్టూడెంట్స్ ని గాలికి వదిలేసి తిరుపతి బై పోల్ బాధ్యతల్లో బిజీ గా ఉన్నాడు..
ఈ రోజు ఛానల్లో ఐఐఐటి విద్యార్ధుల ఆందోళనపై చర్చజరిగింది. బీజేపీ శ్రీ పూడి తిరుపతిరావు, టీడీపీ శ్రీ చంగల్రాయుడు మద్దత్తు తెలిపాక, వైసీపీ శ్రీ కాకుమాను రాజశేఖర్ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు
విద్యార్థుల అవసరాలు తీరుస్తారా? లేక హాస్టల్ మూసేస్తారా? వేచిచూడాలి
https://t.co/eVDzrEnSTt
Wowww !!
Thats an Ultimate Example of Faith & Trust !
frm Super⭐️ @urstrulyMahesh sir ❤️🎶🤗🙏🏻
CONGRATS & Amazingly Well Done Dearest Buddy @directorvamshi 4 all ur Hardwork & Vision #Maharshi
ThankU 4 Making all of us a part of this Awesome Journey
#NationalFilmAwards2019
ఇది ఇడిపులపాయలో పరిస్థితి.. టీడీపీ ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నాయి.. ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది
ప్రభుత్వం ఒంగోలు 2016లో స్థాపించిన ఐఐఐటీకి ఇప్పటి వరకు సొంత క్యాంపస్ నిర్మించలేదు. విద్యార్థులను ఇడుపులపాయలో ఒంగోలులో కనీస వసతులులేని కాలేజీలలో రూముకి 24మందిని ఉంచారు, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఇడుపులపాయలో రొడ్డేకితే ఇంటికిపొండి ఆన్లైనలో క్లాసులు పెడతాం అని అనిచివేతా!!