#Peddi
Ap /tg pre రిలీజ్ బిజినెస్ 135cr బుచ్చి 1ఫిల్మ్ డైరెక్టర్ ఒక రకమైన B గ్రేడ్ డైరెక్టర్
దేవర 115cr established star డైరెక్టర్ ( 1disaster 4block busters )
హీరో స్టామినా బట్టి బిజినెస్ ఉంటుంది
Star డైరెక్టర్ అయితే నే ఎన్టీఆర్ కి హైప్ బిజినెస్ జరిగేది లేకుంటే 👎
#Peddi
పెద్ది excellent పెర్ఫార్మన్స్ @ బాక్స్ ఆఫీస్
90%వైసీపీ క్యాడర్ మెగా సినిమా లు ఇప్పుడు చూడట్ల.. కమ్మ caste /టీడీపీ క్యాడర్ 80% చూడట్ల 2009 నుండి
అయినా కూడా కుమ్ముతోంది పెద్ది
@DallasNaidu@tarak9999@AlwaysRamCharan బాక్స్ ఆఫీస్ sites కి డబ్బులు ఇచ్చి వేసుకొంటే ఇలాంటి numbers రావు.. దేవర ఒక పెద్ద myth.. Fake ని పరా కాష్ట కి తీసుకెళ్లిన మూవీ దేవర