*Praja* యాప్ లో ఇప్పుడే ఒక కొత్త పోస్ట్ ని కనుక్కున్నాను.
ఈ పోస్ట్ ను Praja App లో చూడవచ్చు. లక్షలాది మంది తెలుగు ప్రజలు వాడుతున్న Praja App పూర్తిగా ఉచితంగా, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
👇👇👇
https://t.co/V3MUJSmhD3
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి, #TRS పార్టీ ఉట్నూర్ మండలం అధ్యక్షులుగా నిర్వీరామంగా పనిచేసి, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం తన ప్రాణాన్నే త్యాగంచేసుకున్న తోకల చంద్రయ్య గారు అమరుడై 10సంవత్సరాలు కావస్తున్న,రోడ్డునపడ్డ తన కుటుంబాన్ని పట్టించుకోని పాలకులతో జాగ్రత్త @bsp4kpr
పాలకులు కుట్రపూరితంగా నాపై బనాయించిన అక్రమ కేసుల గురించి,
నిర్మల్ జిల్లా కోర్టు వద్ద అడ్వకేట్ జగన్ గారితో మాట్లాడుతున్న సందర్భంలో.!
నా వాహనం వద్దకు వచ్చి @RSPraveenSwaero గారిపై తనకున్న అభిమానాన్ని,తనచేతిపై పచ్చబొట్టు రూపంలో చూయించిన హోంగార్డ్ అనిల్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు!
#BasaraIIIT లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ రాథోడ్ ఆత్మహత్య చేసుకోవడం చాలాబాధాకరం, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖమంత్రి @SabithaindraTRS తక్షణమే రాజీనామా చేయాలి, లేనియెడల @TelanganaCMO మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.
@RSPraveenSwaero@BansilalRatod
జన్నారం మండల బంజారాల సోదరుల కోరిక మేరకు, తీజ్ ఉత్సవ శోభయాత్రలో @BSP4KPR అసెంబ్లీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దలు మాపై చూయించిన ప్రేమా వర్ణించలేనిది! ఎన్నికలు ఎప్పుడొచ్చినా #NextCM@RSPraveenSwaero కోసం 🐘 గుర్తుకే తమ ఓటని ఆశీర్వదించారు.
జన్నారం మండలం తీజ్ ఉత్సవాలు సందర్బంగా చేసిన శోభాయాత్రకు హాజరైన అశేష జనవాహిని మరియు బంజారా సోదర సోదరీమణులు ఈ రోజు మమ్మల్ని గొప్పగా గౌరవించడం, వారి ఆదరాభిమానాన్ని చూస్తుంటే @BSP4KPR అసెంబ్లీలో బహుజన రాజ్యం తథ్యంలా అనిపించింది మిత్రమా! #ElephantThisTime@RSPraveenSwaero
నారాయణ కాలేజీలో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉండి పెట్రోల్ పోసుకొని నిప్పు అట్టించుకున్న విద్యార్ది కి సంఘీభావంగా,
కాలేజీ యాజమాన్యంపై నిరసనగా మాదాపూర్ లోని హెడ్ ఆఫీస్ పై మెరుపు ధర్నా.
@RSPraveenSwaero
@BSPTelangaana
@Bspghmcofficial
👉నాడు జన్నారం మండలం కామన్పల్లి గ్రామ సర్పంచ్ దళిత MPTC పై దాడి!
👉నేడు ఇదే జన్నారం మండలం రాంపూర్ గ్రామ దళిత సర్పంచ్ పై గ్రామ కార్యదర్శి దాడి!
వరుసగా దళితులపై దాడులు జరుగుతున్న పట్టించుకోని MLA @RekhaNaikTRS
*దళిత నాయకుల్లారా @RSPraveenSwaero గారితో కదలిరండి,బహుజనరాజ్యమే శరణ్యం.
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల #VRA ల 26వ రోజు జిల్లాలో చేపట్టిన పేస్కేల్ జాతర భారీ ర్యాలీకి @Bsp4Nirmal జిల్లా నాయకులతో కలిసి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. రాబోవు బహుజన రాజ్యంలో #VRA & #VRO వ్యవస్థను బలోపేతం చేయడమే @RSPraveenSwaero గారి లక్ష్యం!
@BSP4KPR అసెంబ్లీలోని జన్నారం మండలంలో జరిగిన తీజ్ యాత్రలో పాల్గొని, బంజారా అమ్మలు,అక్కల,చేల్లెళ్ళ ఆశీర్వదాం తీసుకోవడం జరిగింది.
@RSPraveenSwaero సార్ గారితో మేము నడుస్తాం,బహుజన రాజ్యం సాధిద్దాం.అంటూన్న బంజారా బిడ్డలు..
#ElephantThisTime
@Pallavi_Swaero @BansilalRatod@SKodidhela
Back to my alma-mater @Kennedy_School after a decade! Ask What You Can Do for your country is the question that continues to inspire me as I navigate in my life today. నా జీవన దిశను మార్చి,నన్ను నా ప్రజలకు మరింత చేరువ చేసిన ప్రపంచ విద్యాలయానికి ఒక దశాబ్దం తరువాత వచ్చిన.
#బహుజనరాజ్యాధికారయాత్ర లో భాగంగా దుబాయ్ లో ఉన్న మన బహుజన గల్ఫ్ కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన బహుజన రాజ్యాధికార రథసారథి, @BSP4Telangana రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారికి వాలంటరీ ఫోర్స్ గా నిలిచిన మన @Bsp4Nirmal జిల్లా ముద్దుబిడ్డ తర్ర రాకేష్ స్వేరో కి జై భీమ్!
75 ఏండ్ల స్వాతంత్ర్యం లో నేటికీ దుర్భర స్థితిలో ఆదివాసి-గిరిజన గూడాలు, తండాలు!
పాలకుల పాలనకు నిలువెత్తు నిదర్శనమే ఈ గ్రామాలు!
ఇప్పటి వరకు పాలించిన పాలకులు
పార్టీ-పాలన కాలం-ఏలింది
కాంగ్రెస్-60ఏండ్లు-భూస్వాములు
BJP-13ఏండ్లు-అంబాని&అదాని
TRS-8 ఏండ్లు-మై హోమ్&మేఘా
@RSPraveenSwaero
వచ్చిన వర్షానికి,చెరువు నీళ్లు కాలనిలో చేరడంతో కాలనీ వదిలి రోడ్డున పడ్డా నిర్మల్ పట్టణం YSR కాలనీ వాసుల సమస్యలను తెలుసుకునేందుకు #BSP నిర్మల్ పట్టణ అధ్యక్షులు అస్ఫాక్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి కాలనీ వాసులను పరామర్శించిన @Bsp4Nirmal జిల్లా నాయకులు!
#ElephantThisTime@RSPraveenSwaero