@RSPraveenSwaero గారి నిర్మల్ జిల్లా పర్యటనలో @Bsp4Nirmal జిల్లా పార్టీ కార్యాలయప్రారంభంతో పాటు Syed అశ్వాక్ & 30మంది యువకులు పార్టీలో చేర్చుకొని,అబ్దుల్లాపూర్ భారీజనసంద్రంలో https://t.co/cgl6wXzgFc.అంబేద్కర్ గారి కాంస్య విగ్రహావిష్కరణ చేశారు.
పర్యటనలో సహకరించిన వారికి ధన్యవాదాలు
తెల్లదొరల గుండెల్లో బాంబుల మోతలు పుట్టించి, భారతవని దాస్య శ్రుంఖరాల విముక్తి కోసం ఉరికొయ్యను సైతం ముద్దాడి, తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన కోర మీసాపు యువ విప్లవ కిషోరం*షాహిద్ భగత్ సింగ్ గారికి జయంతి శుభకాంక్షలు💐💐💐 @BansilalRatod@BSP4KPR@Rajkukkarikari@RSPraveenSwaero @
ఇదేనా బంగారు తెలంగాణ లో గిరిజన మహిళలకు జరిగే న్యాయం ?
తెలంగాణ రాష్ట్రం లో గిరిజన మహిళలపైననే ఎందుకు అగాయిత్యాలు, అత్యాచారాలు, మానభంగాలు..?
ఎక్కడ హోం మంత్రి ?
ఎక్కడ మహిళ కమీషన్ ?
ఎక్కడ మహిళ మంత్రులు ?
ఎక్కడ గిరిజనశాఖ మంత్రి?
ఎక్కడ ఎమ్మెల్సీ కవితా ?
@RaoKavitha@KTRBRS
Master Siddharth Srivastav Pilli is 16 yrs old and he is one of the Youngest Data Science prodigies of Asia. He is also the co-founder of Universis, an A.I college. I immensely thank him for donating a desktop with his salary savings for the Bahujan Rule in India on the eve of a Independence Day.
#VR99
ఈ రోజు బహుజన విద్యార్థి-యువజన భరోసా డాక్యుమెంట్ ను వరంగల్ విద్యార్థి గర్జన సభలో విడుదల చేయడం జరిగింది. భావి తరాలకు బలమైన పునాది వేయడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం.✊
ఆదివాసీలకు అడవిలో జీవించే హక్కుతోపాటు అటవీ హక్కులున్నాయి. రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్లో ఆదివాసీ-బంజారాలకు ప్రత్యేకమైన అధికారాలున్నాయి. వాటిలో అటవీ భూమిపై సంపూర్ణ హక్కులతోపాటు,ఆ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాల తవ్వకానికి గిరిజనులకు మాత్రమే అనుమతులివ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కానీ ఎన్నో ఏళ్లుగా ఈ ఆధిపత్య పాలకులు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు.
ముఖ్యమంత్రి #KCR తన స్వార్ధరాజకీయం కోసం తరతరాలుగా పోడు చేసుకుంటున్న ఆదివాసీలల్లో కేవలం కొందరికి మాత్రమే పోడు పట్టాలు పంపిణీ చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో ఆదివాసీ,గిరిజన ప్రాంతాలు అలజడులు,అశాంతితో హోరెత్తుతున్నాయి. ఆదివాసీలకు అటవీ హక్కులకు పూర్తి రక్షణ లేదు. అటవీ సంపదను గిరిజనేతరులు (అగ్రకులాల భూస్వాములు) అక్రమంగా కొల్లగొట్టి,ఆదివాసీల సంపదను దోచుకుంటున్నారు. అయినా #KCR ప్రభుత్వం గిరిజనేతరులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది.
అటవీ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీ నాయకులు,ఆదివాసీ మహిళలపై ప్రభుత్వమే ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయించి,జైల్లో పెట్టడం అత్యంత అమానవీయం.అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ నాయకులు హక్కుల కోసం పోరాడితే ప్రభుత్వం పీడీ యాక్ట్,ఉపా (UAPA) లాంటి నల్ల చట్టాలను ప్రయోగిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంది. ఆదివాసీల సంక్షేమం అంటే ఇదేనా కేసీఆర్ గారు? ఆంధ్ర పాలకులతో కొట్లాడి తెలంగాణ సాధించుకుంది ఇందుకోసమేనా?
ఉద్యమకాలంలో ఆదివాసీ,గిరిజనులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాటిని ఎందుకు నెరవేర్చలేదు?
కేసీఆర్ గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
1. గిరిజనులకు విద్యా,ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామన్న హామీ ఏమయ్యింది?
2. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీని ఎందుకు సాదించలేదు?
3. గిరిజన రిజర్వేషన్ల పెంపు,గిరిజన యూనివర్సిటీ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ @BRSparty ఎంపీలతో ఎందుకు పార్లమెంటును స్థంబింపచేయలేదు?
4. గిరిజన బంధు హామీ ఎందుకు అమలుకు నోచుకోలేదు?
5. ఆదివాసీ గూడేలు,లంబాడీ తండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిండ్రు సరే,వాటికి పక్కా పంచాయతీ భవనాలను ఎందుకు నిర్మించలేదు?
6. పోడు భూముల పట్టాలు గిరిజనులందరికీ ఎందుకు ఇవ్వడం లేదు? కేవలం కొందరికి మాత్రమే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏమిటీ?
హైదరాబాద్ లో బంజారా భవన్ కడితే తండాల్లో,గూడాల్లో నివసించే ఆదివాసీ-గిరిజనుల బ్రతుకులు మారుతాయా? పేదరికం పోతుందా?వలసలు ఆగుతాయా?
ఆదివాసీల హక్కుల కోసం,వారి రణ నినాదమైన జల్-జంగిల్-జమీన్ రక్షణ కోసం బీఎస్పీ నిరంతరం పోరాడుతుంది.
అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా పోడు చేసుకుంటున్న గిరిజనులతో పాటు పేద ఎస్సీ-బీసీలకు కూడా #BSP పట్టాలివ్వబోతున్నది.
బాసర త్రిబుల్ ఐటీ లో యాజమాన్యం నిర్లక్ష్యంతో చనిపోయిన విద్యార్థి లిఖిత తల్లిదండ్రులను పరామర్శకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన #BSP నాయకులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికీ పిరికిపందల ప్రభుత్వం.
నిజాం కాలేజీలో 5 Yrs Integrated Course in Chemistry ను డబ్బులు లేవు అనే కారణంతో కోర్సును రద్దు చేయడం సిగ్గు చేటు.
Pl roll back your decision.
@SabithaindraTRS
@NizamCollege
@sgc_rguktb బాసర త్రిబుల్ ఐటీ లో యాజమాన్యం నిర్లక్ష్యంతో చనిపోయిన విద్యార్థి లిఖిత తల్లిదండ్రులను పరామర్శకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
*బహుజనులంతా ఏకమవుదాం!
*మన బిడ్డల్ని రక్షించుకుందాం!!
#Rip2KCRgovt
రాత్రి 9:30 వరకు ఈరోజు మన ఊరు మన ఉష కార్యక్రమం జరిగింది.పేరుకి సుల్తానాబాద్ పట్టణమే కానీ మార్కండేయ కాలనీలో దాదాపు 100 గుడిసెలు,వీధి దీపాలూ లేవు,15-20 సం”నుండి ఉంటున్న భూమిలో కనీస సౌకర్యాలు కరువైనై.ఓట్లు వేయించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిగారు ఎక్కడున్నారు మీరు?
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది విషాదాలలో భాగంగా! కడెం మండల రైతులతో కలిసి వారి బాధలను తెలుసుకోవడం జరిగింది.
👉లిఫ్ట్ ఇరిగేషన్-పేపర్ లీకేజీలు-లిక్కర్ దందాలతో లక్షలకోట్లు #KCR, నేడు తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా బాధాకరం!!
*బహుజనులం ఏకమైబహుజనరాజ్యం సాధిద్దామంటున్న రైతుసోదరులు.
లక్షల కోట్ల కమిషన్ల కోసం *1లక్ష 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలేశ్వరం నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఫామ్ హోస్ లకు నీళ్లు తీసుకెళ్లడం సాధ్యమైనప్పుడు, మరి మా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడం ప్రాజెక్ట్ & సదర్మార్ట్ బ్యారేజ్‌లను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు!
#KCRgoback