@agnishjohn@Neelam_Culture@beemji@CMOTamilnadu சட்ட ரீதியாக , மற்றும் வீதியிலும் எந்த பகுதியில் வன்கொடுமை நடந்ததோ அங்கே பகுஜன் சமாஜ் கட்சியின் போராட்டம் நடைபெற்று இருக்கிறது, இது தெரியாமல் உலறாதிர்கள்
జగిత్యాల జిల్లా పెగడపల్లి నుండి ఒక పేద కుటుంబం తమకున్న 27 గుంటల భూమిని ఒక పెత్తందారు ఆక్రమించాడని ఇలా బ్యానర్ పట్టుకొని రెండు సం.లనుండి తిరుగుతున్నా న్యాయం చేసిన నాధుడు లేడు.@Koppulaeshwar1 గారి మాట అధికారులు ఎవ్వరూ వింటలేరట.! ఇప్పుడర్థమైందా #BSP ఎందుకు రావాల్నో? 🐘🐘🐘
AP State అనంతపురంలో ఎస్సీలపై పోలీసుల దౌర్జన్యం చూడండి. ఆధిపత్య వర్గాల్ని ఇట్లనే జంతువుల్లా ఈడ్చుకొని పోగలరా మీ పోలీసులు, @ysjagan జీ? అందుకే బహుజన రాజ్యం బరాబర్ రావాలి.
अंतर्राष्ट्रीय श्रमिक दिवस के अवसर पर देश की उन्नति में अपना अमूल्य योगदान देने वाले समस्त श्रमिक भाइयों एवं बहनों को बधाई एवं शुभकामनाएं
#LabourDay2022
నీళ్లకు,తిండికి కూడా కులాన్ని అంటగట్టే పత్రికలను/చానల్లను మ��కుమ్మడిగా బహిష్కరించాలి. @BJP4Telangana లో బందీలైన బహుజన బిడ్డలారా, మీ నాయకుడు @bandisanjay_bjp గారు దళిత సమాజానికి చేసిన గొప్ప favour కు గర్వపడుతున్నారా?
ఎర్రటి ఎండలో కూడా ఈ డప్పు కళాకారులకు ఇంత శక్తి & ఉత్సాహం ఎక్కడి నుండి వస్తుందో? Endless Enigma, thy name is Dappu Artists. #BahujanaYatra in Khammam District. Today’s highest temperature here is 43 Degrees Celsius. No let up in enthusiasm, come what may. #TelanganaWantsBSP
1. सपा मुखिया यूपी में मुस्लिम व यादव समाज का पूरा वोट लेकर तथा कई-कई पार्टियों से गठबन्धन करके भी जब अपना सीएम बनने का सपना पूरा नहीं कर सके हैं, तो फिर वो दूसरों का पीएम बनने का सपना कैसे पूरा कर सकते हैं? 1/3
గత ఎనిమిది సం.లు గ్రూప్-1 వెయ్యకుండా ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకు కేవలం 3 సం.లు మాత్రమే వయోపరిమితి పరిమితి వెసులుబాటు ఇవ్వడం అన్యాయం. దీనివల్ల ���ిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.DSP పోస్టుకుHeight
165cm కు తగ్గించి వయోపరిమితి ఇం��ో రెండు సం.లు పెంచాలని #BSPడిమాండ్ చేస్తున్నది
ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూమి పంచుతామని,30వేల ఎకరాలు అమ్ముతున్న #KCR-TRS ప్రభుత్వం ఇంకొన్ని రోజుల్లో ప్రజల్ని మరింత అంధకారంలోకి నెట్టివేస్తారు. శ్రీలంకలో రాజపక్స కుటుంబ పాలన ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా కుప్పకూల్చిందో తెల్సుకొని, తెలంగాణను #KCR పాలన నుండి విముక్తి చేయాలి.
கோகுல்ராஜ் கொலை வழக்கில் 11 பேர் குற்றவாளிகள், தீர்ப்பு.
இதற்காக திறம்பட வாதாடிய மூத்த வழக்கறிஞர் பாபா மோகன் அவர்கள் வழக்கறிஞர் சந்தியூர் பார்த்திபன் BSP, Selam District leader அவர்களுக்கும் எமது வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன்.
@Tomb_Raider__
n/1