SC వాడకు ప్రత్యేక నిధులెందుకివ్వలేదని అడిగి నిరసన తెలిపితే ఫాల్తుగాడని అంటరా, @chmallareddyMLA గారూ? ఇదేనా మీకు మీ @KTRBRS @TSwithKCR రోజూ నేర్పిస్తున్నది?
అధికార మదంతో విర్రవీగుతున్న మీకు తెలంగాణ బహుజనం కర్రు కాల్చి వాత పెట్టబోతున్నరు.
ప్రముఖ గాయకుడు, శ్రీ సాయిచంద్ గారి అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైన వార్త. చాలా స్వేరోస్ నెట్వర్క్ కార్యక్రమాల్లో సాయిచంద్ తో వేదిక పంచుకున్నా. తన పదునైన గళంతో సాయిచంద్ అంబేద్కర్ ఆలోచనలను జనంలోకి తీసుకపోయిన తీరు అమోఘం. Huge loss to Telangana. My deepest condolences to family.🙏
चंद्रशेखर आज़ाद भाई पर हमले की खबर से चिंतित हूँ. हमलावरों पर तुरंत कार्रवाही होनी चाहिये.
चंद्रशेखर भाई बहुत मज़बूत इंसान हैं, हर आंदोलन में आगे खड़े मिलते हैं. कायरता पूर्ण हमले उन्हें न हरा सकते हैं और न ही झुका सकते हैं.
जोहार चंद्रशेखर भाई 🙏
It's a proud moment for our @TSWREISOCIETY
Big shout out to Residential degree students who got admissions in the country's premier institutions.
Special thanks to our wonderful partners who stand with us and our children.
@Koppulaeshwar1
హైదరాబాద్ లో అంబర్ పేట్ నియోజకవర్గం లో పోచమ్మ బస్తీ లో ప్రజలు తాగడానికి @BRSparty @KTRBRS సప్లై చేస్తున్న నీరు ఎంత కలుషితమై ఉన్నదో చూడండి! మూడు నెలలు గా ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. మీరు ఇలాంటి నీరే తాగుతరా, #KCR గారు??
జనగాం జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో @BRSparty గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన మాజీ ఎంపీడీఓ కుటుంబాన్ని పరామర్శించిన @BSP4Telangana రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు
పత్రికా ప్రకటన..
తేదీ: 21-06-2023
భువనగిరి
👉 వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బుధవారం బీఎస్పీ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ–కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సమయంలో ఆయన కీలక ప్రకటన చేశారు.బీఎస్పీ-కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా బీఎస్పీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకురాలు దివంగత బెల్లి లలిత ఆశయ సాధనకు బీఎస్పీ నిరంతరం కృషిచేస్తుందని అన్నారు.బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాదాద్రి జిల్లా పేరును బెల్లి లలిత భువనగిరి జిల్లాగా మారుస్తామన్నారు.ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అమరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే దళితులు, మేధావులు, ఉద్యమకారులపై బిఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతూ,హత్యలు చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ భూముల కబ్జాలను దోపిడీ, దౌర్జన్యాలను అడ్డుకున్న రిటైర్డ్ ఎంపీడీవో టిఆర్ఎస్ నేతలు హత్య చేశారని అన్నారు.నేరళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులపై దాడులు చేశారని గుర్తు చేశారు.అడ్వకేట్ వామన్ రావు దంపతులను కూడా పట్టపగలు హత్య చేశారని అన్నారు.కేసీఆర్ పాలనలో తెలంగాణలో నియంతృత్వం కొనసాగుతుందన్న ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై తీవ్ర నిర్బంధం ఉందన్నారు.
బిజెపి,బీఆర్ఎస్ పార్టీలో రహస్య అజెండాతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కేంద్రంలో పరిపాలన గాలికొదిలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్న బిజెపి పార్టీ, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని అన్నారు.రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ బీఎస్పీ పార్టీకి అండగా ఉండాలని కోరారు.
#IamRSP #RSPraveenKumar #BSP4Telangana #KCRFailedTelangana #TakeBackTelangana #BSP4Change #ElephantThisTime #BahujanaYatra #LiberateTelangana @RSPraveenSwaero@BITCELL_BSP
లలితక్క వర్థంతి యాదిలో..ఇయ్యాలటి మహామహా నాయకులకు తెలంగాణ సోయి లేని నాడే తెలంగాణ కోసం ఊరూరపాటై...పాడినందుకు17ముక్కలై..తెలంగాణ వచ్చినంక పేరుకు విగ్రహానికి నోచుకోని మాబెల్లిలలితక్కకి జోహార్లు..✊ట్యాంకుబండ్ మీదఅక్కస్థూపం పెట్టాలి అనే ఉద్దేశ్యంతో పీడిత వర్గాలుగా డిమాండ్ చేస్తున్నాం
Ishita Kishore -UPSC 1st Ranker.....
కొన్ని కోట్ల మందిని చెంప మీద కొట్టినట్టు చేసింది...
ఈమె గురించి వెతికిన Google Search లో
ఎక్కువగా Caste గురించి వెతికారు ...
ఎందుకంటే .... ఒక్కొక్కడికి.....దిమ్మ తిరుగుతుంది.....
ఎందుకో తెలుసా ....?
#Constitution Makes you anything
💙🙏🐘నవభారత ప్రధాని బెహన్ జి కుమారి మాయావతి గారు హైదరాబాద్ మే 7న విచ్చేస్తున్న సందర్భంగా నేను సైతం ఆరెగూడెం మా గ్రామం లో వాల్ పోస్టర్స్ అతికించడం జరిగింది. ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుతూ జై భీమ్🙏 -Narendar Swaero 💙🙏🐘🇪🇺 @RSPraveenSwaero#welcome@Mayawati gaaru
🙏💐 నాకు ఇష్టమైన రాజకీయ విధ్వంసకుడు డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఏప్రిల్ 30 అనగా నిన్న నూతన పార్టీ ధర్మసమాజ్ పార్టీీ స్థాపించడం జరిగింది సార్ మీ పార్టీ భవిష్యత్తులో ఎన్నో విజయాలు అందుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జై భీమ్💙🙏💐
13 years post the planned brutal killing they were convicted, now 16 years later being released? It shouldn't set as an example of injustice against sincere & dedicated officers. #KrishnaiahIAS#Justice4KrishnaiahIAS#Behenji_TheSaviour
జి కృష్ణయ్య ఐఏఎస్ కుటుంబాన్ని కలిసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు :
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జి. కృష్ణయ్య ఐఏఎస్ అధికారిని బీహార్ లో 1994లో హత్యకు గురికాగా,హత్య చేసిన నిందితుడు ఆనంద్ మోహన్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ నిందితుడిని జైలు రూల్స్ మార్చి, విడుదల చేయడాన్ని బిఎస్పి జాతీయ అధ్యక్షులు బెహన్ జీ కుమారి మాయవతి గారు ఖండించడం జరిగింది.
ఈ సందర్భంగా బిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జి కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణయ్య గారి సతీమణి ఉమాదేవి గారిని కలిసి మాట్లాడారు. కృష్ణయ్య గారికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా, బిఎస్పి పోరాడుతుందని తెలిపారు.
#IamRSP #BSP #BSP4Telangana #KCRFailedTelangana #JusticeForKrishnaiahIAS #Bitcell @BSP4Telangana @BITCELL_BSP
I visited the home of Late Sri Krishnaiah IAS who was brutally murdered in Bihar in 1994 in Hyderabad today.
Mrs Krishnaiah ji expressed her gratitude to #BSP supremo, hon’ble Behenji @Mayawati for fighting against premature release of the notorious criminal, AnandMohan.