To scare wild animals and birds,farmer made this innovation 👋👏👏
అడవి పందులు, పక్షుల నుండి పంట కాపాడుకోవటానికి రైతు ఆలోచన 👏👏
This has to be placed between wet land/ wet grass only 💥💥
VC SM
To scare wild animals and birds,farmer made this innovation 👋👏👏
అడవి పందులు, పక్షుల నుండి పంట కాపాడుకోవటానికి రైతు ఆలోచన 👏👏
This has to be placed between wet land/ wet grass only 💥💥
VC SM
@muchatlu_ హెడ్డింగ్ సరైంది పెట్టాలి విషయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత హౌలేగాళ్ళ మాదిరిగా ఏది పడితే అది పెట్టకూడదు సంఘటన ఎందుకు జరిగింది ముందుగా తప్పు ఎవరు చేశారు దానికి అవతలి వారు ఏవిధంగా స్పందించారు అనేది తెలుసా ఊరికే హిందూ వ్యక్తి దాడి ముస్లిం కుటుంబం పై అని ఇంకెప్పుడూ తప్పుగా రాయకూడదు
ఈ తొలితరం స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి గారి చరిత్రను సినిమాగా తీశారు ఆ మహానుభావుడి గురించి ఇప్పటి తరానికి చెప్పారు అలాగే ఆయన పేరును ఓ విమానాశ్రయానికి పెట్టించాడు అదే కర్నూలు సమీపంలో ఉన్నఓర్వకల్లు లోని శ్రీ UVN REDDY విమానాశ్రయం అదే చిరంజీవి గారి గొప్ప తనం
#ఈతరం_కోసం#సోషలిజం_కధలు 2
మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అంబానీ అదానీ అంటూ రాహుల్ మరియు కాంగ్రెస్ వెక్కిరిస్తూనే ఉన్నారు. అదేదో సోషలిజం అని డబ్బా కొట్టుకునే ఇందిరమ్మ నెహ్రూ పాలన లో వాళ్ళు కొందరు కార్పొరేట్లు తో బాగా రాసుకు పూసుకు తిరిగేవారు. ఎందుకంటే వ్యాపార లైసెన్సు లు కావాలి అంటే మరి వారి చల్లని చూపులు కార్పొరేట్లు మీద పడాలి కదా!
సరే! ఈ సోది దేనికి అంటే....బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ లో నవంబర్ 23, 1978న ప్రచురించబడిన కథనం నిన్న సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఆ కథనం ప్రకారం...1977 సార్వత్రిక ఎన్నికల కోసం ఇందిరా గాంధీకి దేశ పారిశ్రామికవేత్తల నుంచి ₹113 కోట్లు అందించబడిందని ఆ కథనం పేర్కొంది.
ఇది ఒక్క వార్తా పత్రిక కథనమే కాదు లోక్‌సభ చర్చల అధికారిక రికార్డు కూడా అందుబాటులో ఉంది. 23 నవంబర్ 1978 లోక్‌సభ డిబేట్ PDF లో “The Central Intelligence Bureau has stated that a sum of Rs. 113 crores was given to…” అనే పేరగ్రాఫ్ కనిపిస్తుంది
తాను చేసిన ట్వీట్‌పై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే వివరణ ఇస్తూ..
రాహుల్ గాంధీ ఎప్పుడూ ఏమంటారో చూడండి—
ఇది అంబానీ, అదానీ ప్రభుత్వం, పెట్టుబడిదారుల ప్రభుత్వం అని.
ఈరోజు నేను 1978 నవంబర్ 23 నాటి ఒక వార్తా నివేదికను ఉటంకించాను. అది పార్లమెంట్లో చర్చకు వచ్చింది. అది మా నివేదిక కాదు; అది ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నివేదిక. పూర్తి డాక్యుమెంటేషన్‌తో పార్లమెంట్లో చర్చించబడింది—1977 లోక్‌సభ ఎన్నికల కోసం ఇందిరా గాంధీ పెట్టుబడిదారుల నుంచి ₹113 కోట్లు పొందినట్లు. అప్పటి ₹113 కోట్లు ఈరోజు సుమారు ₹25,000 కోట్లకు సమానం. ఆ డబ్బు ఎవరి నుంచి తీసుకున్నారు? వాళ్లు ఎవరు? ఆ ₹113 కోట్లలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేయడానికి ₹2 లక్షలు, రెండు జీపులు ఇచ్చారు… RPG గ్రూప్‌కు చెందిన ఆర్.పి. గోయెంకాను 1977 అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు. ఇన్‌కమ్‌ట్యాక్స్, ED, కస్టమ్స్ మరియు ఎక్సైజ్ అధికారులు ఆయన ప్రాంగణాలపై 40 సార్లు దాడులు చేశారు… పార్లమెంట్లో మరో రెండు నివేదికలు సమర్పించబడ్డాయి: సర్కార్ కమిటీ నివేదిక, హజారీ కమిటీ నివేదిక. 1952 నుంచి 1977 వరకు స్కూటర్లు, సిమెంట్, బాక్సైట్, ఉక్కు—ఏ రంగంలోనైనా లైసెన్సులు, పర్మిట్లు, కోటాలు పొందిన వారిలో బిర్లా గ్రూప్‌కు అత్యధిక ప్రయోజనం లభించిందని ఆ రెండు కమిటీలూ తెలిపాయి. దాల్మియా, జమ్నాలాల్ బజాజ్ కుటుంబానికి కూడా అవకాశాలు కల్పించారు.
1952–1977 మధ్య ఇచ్చిన ప్రతి లైసెన్స్ లేదా పరమిట్కు ఒక నిర్దిష్ట కమీషన్ చెల్లించాల్సి వచ్చింది. ఇంపోర్ట్–ఎక్స్పోర్ట్ లైసెన్సుల కోసం, పూర్తి డాక్యుమెంటెడ్ ఆధారాల ప్రకారం, కార్పొరేట్ రంగం నుంచి నిధులు సంపాదించారు. అక్కడ ఆగలేదు; కోకా-కోలా, IBM వంటి విదేశీ కంపెనీల నుంచి కూడా డబ్బు తీసుకున్నారు.”
“1978లో అప్పటి అమెరికా రాయబారి మోయినిహాన్ (డేనియల్ పాట్రిక్ మోయినిహాన్) రాసిన పుస్తకంలో, జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వంటి రాజకీయ పార్టీలను విభజించడానికి మరియూ కొన్ని కుటుంబాల్లో కూడా చీలికలు కలిగించడానికి CIA నుంచి నిధులు పొందారని వెల్లడించారు. ఉదాహరణకు, 1978–80 కాలంలో గోయెంకా కుటుంబం కూడా విడిపోయింది—ఆర్.పి. గోయెంకా ఇద్దరు సోదరులు వేరు అయ్యారు. దీనికి CIA నుంచి నిధులు పొందారు. విదేశాల నుంచి, కార్పొరేట్ రంగం నుంచి నిధులు అడిగారు.
కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్ర అవినీతి, కమీషన్లు, లంచాలపై ఆధారపడి ఉంది; దేశానికి ఇదే విషయాన్ని నేను తెలియజేశాను.”
ఇప్పుడు వ్యవస్థ లు బాగాలేవు అని అనుకుంటే అప్పుడు ఇటువంటివి లెక్క పెట్టలేనన్ని జరిగాయి.
మరి అప్పుడు వ్యవస్థలు ఎలా ఉన్నట్లు?
....చాడా శాస్త్రి......
🔪 స్టేషన్లోనే పోలీసులపై కత్తి దాడి.. పట్టుకోబోతే మళ్లీ దాడి, 9 మందికి గాయాలు
▪️ ఢిల్లీ జామా మసీదు పోలీస్ స్టేషన్లోనే నబీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి ఇద్దరు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను గాయపరిచాడు.
▪️ అక్కడి నుంచి ఓ బైక్ దొంగిలించి పారిపోగా, ఆపరేషన్స్ యూనిట్ అతడిని చిట్లీ ఖబర్‌లో పట్టుకునేందుకు ప్రయత్నించింది. అక్కడ కూడా దాడి చేసి నలుగురు కానిస్టేబుళ్లను గాయపరిచాడు.
▪️ చివరకు పోలీసులు కాల్పులు జరిపి అతడిని పట్టుకున్నారు. రెండు దాడుల్లో మొత్తం 9 మంది పోలీసులు గాయపడ్డారు.
#Delhi #DelhiPolice
మొత్తం TimeLine అంత Annamalaiyarukku Arohara! అంటూ తిరువన్నమలై వీడియోలు మాత్రమే కనబడుతున్నాయి.
తప్పు లేదు, కొద్దిగా ఓం నమః శివాయ అనుకుంటూ ద్రాక్షారామం ,శ్రీశైలం వైపు కూడా తెలుగు యువత కాస్త చూస్తే కొద్దిగా తెలుగు తనం ఉట్టి పడుతుంది ఏమో అని అనుకుంటున్నా.
ఓం నమః శివాయ 🕉️
గర్భగుడికి దాదాపు నిటారుగా వేయి అడుగుల ఎత్తులో ఉన్న కొండ...
ఆ కొండపైన తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కార్తీక దీపం వెలిగించే ఒక పూజారి...
ఆరోగ్యం బాగా లేకపోయినా గుండెకు శస్త్ర చికిత్స అయిన 30 సంవత్సరాలుగా దీపాన్ని వెలిగిస్తున్న పూజారి... కారణం ఆ శివయ్య మహిమ.. 🙏🏻
ఈ మహా అద్భుతం ఎక్కడ..?
గర్భగుడికి దాదాపు నిటారుగా వేయి అడుగుల ఎత్తులో ఉన్న కొండ...
ఆ కొండపైన తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కార్తీక దీపం వెలిగించే ఒక పూజారి...
ఆరోగ్యం బాగా లేకపోయినా గుండెకు శస్త్ర చికిత్స అయిన 30 సంవత్సరాలుగా దీపాన్ని వెలిగిస్తున్న పూజారి... కారణం ఆ శివయ్య మహిమ.. 🙏🏻
ఈ మహా అద్భుతం ఎక్కడ..?