మీరు సినిమా చూసి కూర్చుని చప్పట్లు కొడితే సరిపోదు
మీరందరూ ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలి, నేను మిమ్మల్ని భాగస్వాముల్ని చేస్తా
ఎవరు తప్పు చేసినా, నా వెనుక వున్నవారు తప్పు చేసినా ప్రశ్నించాలి, బయటికి చెప్పాలి
అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తా
- కళ్యాణ్
#PawanKalyanBirthdayCDP
ఏంట్రా మీరు గెలిచింది ఒక్క సీట్ఎన,
మీ అద్యక్షుడు రెండు చోట్ల పోటీచెసి ఒక్క చోటకూడా గెలవలేకపోయాడుగా అని హేళన చేస్తూ మాట్లాడేవాళ్ళని చూస్తుంటే, చేగువేరా గారు చెపిన మాటలు గుర్తుకొస్తాయి
గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి
#PawanKalyanBirthdayCDP#VakeelSaab|@PawanKalyan