శ్రీరాముడి పేరుతో వచ్చిన విరాళాలు...
ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
దేశ నలుమూలల నుంచి పేద కుటుంబాలు, రైతులు, కార్మికులు, మహిళలు, భక్తులు తమ కష్టార్జిత సంపాదనను, పొదుపులను, ఆభరణాలను, కానుకలను అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
కానీ ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనసుల్లో ఒకే ప్రశ్న మెదులుతోంది..
భగవాన్ శ్రీరాముడి పేరుతో సమర్పించిన విరాళాలు, కానుకలను ఎవరు దోచుకున్నారు?
గల్లీల నుంచి గ్లోబల్ వేదికల వరకు తెలంగాణ జెండా రెపరెపలాడాలి... హైదరాబాద్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలి... ఇదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడారంగానికి సరికొత్త దిశను చూపిస్తున్నారు.
#HyderabadOlympics
#CMRevanthReddy
#TelanganaSports
#GlobalTelangana
#SportsHubHyderabad
#PrajaPrabhutvamVision
#NextGenTelangana
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
ఎవరో శ్రమజీవి... ఎప్పుడూ చూడలేదు... ఎన్నడూ కలవలేదు...
కానీ, "ఆకలి తీర్చారు" అంటూ ఆ యువకుడు చెప్పిన ఒక్క మాట, తెలిపిన అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది.
ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో పుట్టిన ఆలోచనే 'ఇందిరమ్మ క్యాంటీన్లు'.
మీ కడుపు నిండిన తృప్తి, మీ ముఖంలో చిరునవ్వు... మీ అన్నగా నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది?
కష్టజీవుల గుండెల్లోంచి వచ్చే ఇలాంటి ఆదరణే, ప్రజల కోసం మరిన్ని సంక్షేమ అడుగులు ముందుకు వేయడానికి నాకు మరింత స్ఫూర్తిని, బలాన్ని ఇస్తాయి.
#IndirammaCanteens
#PrajaPaalana
Honoured to meet Hon’ble Minister Smt. Danasari Anasuya Seethakka Garu, Hon’ble Minister for Panchayat Raj & Rural Development and Women & Child Welfare, Government of Telangana, and convey my heartfelt birthday wishes.
सनातन के ठेकेदार बने घूम रहे प्रोपेगंडा पुरुष को इतना ज्ञान तक नहीं है कि भगवान राम द्वापर युग में नहीं त्रेता युग में अवतरित हुए थे।
ग़लती इनकी नहीं है, हो सकता है व्हाट्सएप यूनिवर्सिटी ने द्वापर ही बताया हो। @AnupamPKher
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
పాలమూరు జిల్లా నుంచి ఓ నాయకుడు జడ్పీటీసీగా గెలుపొంది తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే నాయకుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు గెలిపించిన మీకు కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చి నిలుచున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తన సంకల్పం కోసం చివరి వరకు నిలబడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు.
శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు
ఉప ముఖ్యమంత్రివర్యులు
@Bhatti_Mallu
#CMRevanthReddy
#20YearsOfRevanthReddy
#ZPTCtoCM
#PalamuruLeader
#InspirationalLeadership
#PrajaPrasthanam
#CongressForTelangana
Today, we honor the hands that sow hope, nurture the land, and feed the nation. Farmers are the true backbone of our country, whose hard work, resilience, and dedication ensure food security for millions.
Polio is preventable, and every child has the right to a healthy future. Raising awareness and ensuring timely immunization are essential steps toward eradicating polio. Let us work together to strengthen public health and achieve a world free from polio
Heartiest congratulations to B.V. Srinivas Anna on being appointed as the Chief Organiser of Congress Seva Dal. Wishing you great success in strengthening the organisation and continuing your dedicated service to the party.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేశారు.
✅తెలంగాణలో మొట్టమొదటి ఈ ఆదర్శవంతమైన పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఆవరణ ఆసాంతం తిరిగి పరిశీలించారు. ఇదే సందర్భంగా పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
✅ఆ తర్వాత అత్యాధునిక వసతులతో నిర్మించిన పాఠశాల తరగతి గదులు, లైబ్రరీ, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబరేటరీల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను క్షణ్ణంగా పరిశీలించారు. సైన్స్ ల్యాబరేటరీలో వివిధ పరికరాలను చూశారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన బస్సులను పరిశీలించారు.
✅నృత్యం, సంగీతం బోధించే తరగతి గదులు, డిజిటల్ క్లాసులను సందర్శించారు. వంట గదిని పరిశీలించారు. వంటవారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు పూరీ తయారీలో సహకరించారు. ఆవరణలో విద్యార్థులతో ముచ్చటించారు. అధ్యాపకుల కార్యాలయం సందర్శించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
✅పాఠశాల ఆవరణలో అత్యున్నత వసతులతో తీర్చిదిద్దిన వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడాస్థలాలు, టెన్నిస్, క్యారమ్స్ హాళ్లను, ఆవరణలోని పార్కులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.
✅అత్యంత అహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. చాలా మంది విద్యార్థులతో కరచాలనం చేస్తూ ముఖ్యమంత్రి గారు వారిని ఆశీర్వదించారు.
✅ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సౌకర్యాలు కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ఇంగ్లీషులో బోధిస్తారు.
✅ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి @OffDSB గారు, ఎంపీలు @Vemnarenderredy గారు, @RaghuveerMp గారు, సలహాదారులు కె. కేశవ రావు గారు, శాసన మండలి చీఫ్‌విప్ @Drpmahendereddy, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, విద్యా కమిషన్ చైర్మన్ @Murali_IASretd గారితో పాటు ఇతర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
#TelanganaPublicSchool #TPS #Arutla #Telangana #Education #SchoolEducation #BreakfastScheme #Rangareddy #ModelSchool
“భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది”… అన్నది ఇక పై ఒక నినాదం మాత్రమే కాదు… కళ్ల ముందు కనిపించే నిజం. ఆ నిజానికి సాక్ష్యం ఆరుట్లలోని “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.
మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న నా సంకల్పానికి రూపం “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.
చరిత్ర పుటల్లో కలిసిపోతున్న సర్కారు బడి ప్రజా పాలనలో నేడు మళ్లీ పూర్వవైభవాన్ని మించిన వైభవంతో, సకల సౌకర్యాలతో, ఆధునిక వసతులతో, పిల్లల మేధో వికాస్ క్షేత్రంగా నిలవబోతోంది. తెలంగాణ బిడ్డల పాలిట సరస్వతీ కటాక్ష ఆలయంగా రూపుదిద్దుకున్నది.
ఆకలి తీర్చి, అక్షరాలు నేర్పి, ఆటను ప్రోత్సహించి పిల్లల్లో మనో వికాసం వికసించేలా, మట్టిలో మాణిక్యాలను తీర్చి దిద్దే సకల హంగులతో రూపుదిద్దుకున్న నా మానస పుత్రిక ఈ పాఠశాల.
“తెలంగాణ పబ్లిక్ స్కూల్”కు రూపం ఇచ్చే కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు అభినందనలు.
ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న నేటి ఈ
“తెలంగాణ పబ్లిక్ స్కూల్” ఆరంభం మాత్రమే. తెలంగాణ వ్యాప్తంగా భవిష్యత్ లో వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పడం తదుపరి మా కర్తవ్యం.
#TelanganaPublicSchool #PrajaPalana
#TelanganaRising
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన రాష్ట్రంలోని తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి,విద్యార్థినులకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేశారు. అనంతరం పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, లైబ్రరీలు, సైన్స్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, క్రీడా మైదానాలు, రవాణా సౌకర్యాలు, వంటశాల తదితర అత్యాధునిక వసతులను పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, సలహాదారులు కె. కేశవ రావు గారు, శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి గారు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
@revanth_anumula
#TelanganaEducation
#SridharBabududdilla
#VemNarendraReddy
#raghuveerreddy
#kkeshavarao
#patnammahenderreddy
#MalreddyRangaReddy
#YennamSrinivasReddy
#diningwithstudents
#PrajaPrabhutvam
#TelanganaRising
#PrajaPalana
#QualityEducationForAll
#rangareddydistrict
మెట్రోను నిండా అప్పుల్లో ముంచిందే
మీరు డ్రామారావు!
2009లో మెట్రోకు అంకురార్పణ జరిగితే
మీ హయాంలో మూడేండ్లు కాలయాపన
చేస్తూ వ్యయాన్ని అమాంతం పెంచేశారు..
ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 విస్తరణకు
కిషన్‌రెడ్డితో కలిసి కుట్ర చేస్తూ
అడ్డుకుంటున్నరు..
తెలంగాణకు అసలైన విలన్లు మీరు!!
#DramaRao
#KTR_Exposed
#BRSMetroFailures
#3YearsDelayByBRS
#KTR_MetroMismanagement
భారీ వర్షాల వేళ నిర్లక్ష్యం తగదు
వర్షమొస్తే అధికారులు ఫీల్డ్‌లో ఉండాల్సిందే..
అవసరమైతే నేనూ రోడ్డు మీదికి వస్తా..
ట్రాఫిక్, వాటర్ లాగింగ్ సమస్యలపై ముందస్తు ప్రణాళిక అవసరం
విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలి
వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతాధికారులతో
సమీక్షలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula
#CMRevanthReddy
#TelanganaRains
#HyderabadRains
#MonsoonReady
#EmergencyServices
#PublicSafetyFirst
#MonsoonPreparedness
#WaterLogging
#TrafficAlertHyd
మెట్రో ఫేజ్ 2 కు NOC ఇస్తారా లేదా?
కిషన్ రెడ్డి చెప్పాలి
ఇవాళ ట్రాన్స్ఫర్ కావాల్సిన లోన్ ట్రాన్స్ఫర్ చేయించండి.
కిషన్ రెడ్డి పై మాకు గౌరవం ఉంది...
కానీ ఆయనపై అసహనం ఉంది...
కిషన్ రెడ్డి వెనక కేటీఆర్ ఉన్నారు...
కేటీఆర్ కుట్రలు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు
#RevanthReddy #Telangana
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వ్యక్తిగా విద్య విలువ తనకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, అవసరమైన సౌకర్యాలు అందించి తల్లిదండ్రులపై భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగాలని, వారి విజయమే తెలంగాణ విజయమని ఆకాంక్షించారు.
@revanth_anumula
#GovtSchool
#FutureOfTelangana
#EmpoweringYouth
#StudentWelfare
#PrajaPrabhutvam
#TelanganaEducation