One of my master’s roommate
told me his story during a weekend party while I was listening CBN songs.Unfortunately,his father passed away during a political meeting.He said that CBN supported him throughout his education.He studied at NTR Trust in Hyderabad. Now,he is in the USA
I just spoke to my father. He shared a moment about meeting his old friend, who served as TDP District President in Telangana and later joined BRS (TRS). He was very active in BRS (TRS). After COVID, his business was unprofitable; he lost a lot of money and later sold almost all the property he had. In December 2024 he met Chandrababu Naidu and explained his situation. He had served TDP for two decades, and Naidu promised to take responsibility for his daughter’s career. Now he has delivered on that promise, and he is really happy about what his daughter achieved after he lost everything. Naidu has nothing to gain politically by helping a politician who is irrelevant now but refused to lose his loyal supporter.
This is exactly how Naidu has stayed in politics for more than 40 years. 2019 was a done deal for Babu, but his hardcore supporters stood with him. We may not like Naidu, but we will never find another Naidu in the Telugu states. Incredible politician.
దర్శి జనసేనకి ఇచ్చారు అసలు మొదట్లో అభ్యర్ధి ఎవరు అనుకున్నారు అంతా
నామినేషన్ల మొదలు అయ్యాయి మొదటి రోజు సైలెంట్.. రెండో రోజు టీడీపీ వ్యక్తే జనసేనలోకి వెళ్ళి నామినేషన్ వేసారు
మూడో రోజు ఏకగ్రీవం
ప్రకాశంలో తోపు అని చెప్పుకునే బూచేపల్లినీ ఒంటి చేత్తో మట్టి కరిపించింది @IamDrLakshmiG
First Unanimous in Darsi Municipality 🔥
JSP తరుపున కాండిడేట్ ఎవరు ముందుకు రాలేదు..
చివరి నిమిషంలో TDP Incharge @IamDrLakshmiG అక్క పూనుకొని..🥵
మా TDP లీడర్ ను ఒప్పించి, జనసేన తరుపున నామినేషన్ వేయించారు..
Unanimous అయ్యేలా చేసారు..💪🔥
ఎలా రా అసలు ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తారు మీరు. ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు వస్తాయి అనే ఒక సాకు చెప్పి నామినేషన్ వేయనివ్వకుండా అభ్యర్థుల్ని భయబ్రాంతులకి గురి చేసి ఏకగ్రీవం చేసుకున్నారు. ఈరోజు వచ్చి నీతి సూక్తులు చెప్తారు ఏంటి అసలు. ఇంకా CBN ముఖ్యమంత్రి గా ఉన్నారు కాబట్టి రాష్ట్రం లో మీ ఆటలు సాగుతున్నాయి
స్టేట్ మొత్తం ఏమో గానీ,
బాలినేని..సామినేని..కిలారు రోశయ్య మాత్రం బాగా ఆడారు అనుకున్నారు..🤭
చుట్టూ ఉన్న అందరు manipulate చేసినా గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్..👌🤝
CBN & PK - TDP 🤝JSP
Very Bad choice @PemmasaniOnX గారు & @naralokesh అన్న ..
గుంటూరు జిల్లా క్యాడర్ మీ మీద తుపుక్ అని ఊస్తున్నారు..మీకు అర్థం కాకపోతే ఇప్పటి వరకు వచ్చిన మంచి పేరు మొత్తం పోగొట్టుకుంటారు @PemmasaniOnX గారు
పవన్ కళ్యాణ్ అజ్ఞానంతో పిచ్చి వాగుడు వాగాడు. అది ఆయన నైజం అని వదిలేయండి.
బాబు గారికి తన కార్యకర్తల మీద ఉన్న నమ్మకం ఇది. ⬇️
See the emotions on his face. ❤️
తెలుగుదేశం కార్యకర్త 🔥🔥🔥