Then: Social media టీమ్ పెట్టుకోండి అని అందరూ చెప్పినా వినలేదు
Now: కార్యకర్తల సైన్యం మొత్తాన్ని టీమ్ గా చేసి అందర్లో ఉత్సాహాన్ని నింపుతున్న యువనాయకులు @naralokesh@DevineniAvi
కొసమెరుపు ఏంటంటే ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేయటం
Long way to go @JaiTDP@ncbn
మా కాలేజ్ డేస్ లో కుల,మత,వర్గ, ప్రాంత బేధాలు లేకుండా మాకంటే కూడా చిన్నవాళ్ళు అంటే స్కూల్ పిల్లలందరికీ @ncbn అంటే ఒక ఆరాధనా భావం ఉండేది.
2004 ఎలక్షన్ గనుక చంద్రబాబు గెలిస్తే ఇక తిరుగుండదు.ఈ బుడ్డోళ్లు అందరూ ఓటు హక్కు రాగానే మా CM మా CM అని ఎగురుకుంటూ వెళ్ళిఆయనకే వేస్తారు
👇
Last line
ఒక పదివేల మంది SM లో ఓవరాక్షన్ చేసేవాళ్ళు పోతే పదిలక్షల మంది ఓటేసేవాళ్ళు పసుపు జెండాకు అండ కాస్తారు 🙏🙏
చాలా బాగా చెప్పారు... అధినాయకత్వం ఈ మాటలు వినాలని, విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది అని ఆశిస్తున్న ఒక సాధారణ కార్యకర్త
@naralokesh@DevineniAvi@JaiTDP
పెద్దాయన్ని ఒంటరిని చెయ్యకండి
చెప్పి చూడండి సర్ ఇటువంటివి తగవు అని
ఇష్టంగానో,కష్టంగానో వింటారు.
కాదు కూడదు అంటే కఠిన నిర్ణయం తీసుకోండి.
ఒక పదివేల మంది SM లో ఓవరాక్షన్ చేసేవాళ్ళు పోతే పదిలక్షల మంది ఓటేసేవాళ్ళు పసుపు జెండాకు అండ కాస్తారు 🙏🙏
@naralokesh@JaiTDP@tdptrending
పెద్దాయన్ని ఒంటరిని చెయ్యకండి
చెప్పి చూడండి సర్ ఇటువంటివి తగవు అని
ఇష్టంగానో,కష్టంగానో వింటారు.
కాదు కూడదు అంటే కఠిన నిర్ణయం తీసుకోండి.
ఒక పదివేల మంది SM లో ఓవరాక్షన్ చేసేవాళ్ళు పోతే పదిలక్షల మంది ఓటేసేవాళ్ళు పసుపు జెండాకు అండ కాస్తారు 🙏🙏
@naralokesh@JaiTDP@tdptrending
ఒక నాడు కుల,మత,వర్గ ప్రాంతాలకు అతీతుడైన నా నాయకుడికి ఈ రోజు ఈ ముద్ర పడడంలో ఎన్ని కారణాలున్నా నాకు తెలిసి నా పరిధిలో, నా అవగాహనలో పార్టీ ముఖంతో కులం పోస్టులు,మూవీ ట్రోల్స్ వేసుకునే సూడో సోషల్ మీడియా సైనికులు చేసిన నష్టం #నభూతోనభవిష్యత్
In Social Media, None is Spared
Karma has come back to bite mega fans in Social Media. Until now, we have seen them mocking the English Speaking Skills of Balayya & even former CM Naidu. Pawan Kalyan even mocked Rajasekhar’s speaking skills in a film.
https://t.co/rwEDw0Z6rn
ట్విట్టర్ లో నేను చూసిన 100మంది #reడ్లలో 98మంది వైస్సార్సీపీ.
మరి కులగజ్జి, కులమోహం ఉన్నది ఎవడికి? వేరే కుల సామాజికవర్గానికి తెలుగుదేశం పార్టీని అంటగట్టడం ఎ��తవరకు సబబు?
సిగ్గులేదు? అలా మాట్లాడటానికి???😊💐
Muslims ni Kammoda anocchu.
Yedavas ni kammodaa anocchu.
BC, SC ST andaroo 👌
Ivvanni manam ruiling lo undaga jariginavey 🤭
Manam PRP ni em anakudadu
JSP ni em anakudadu.
Ullipayani em anakudadu.
Evadainaa antey thread vesthaara 🤭🤭
Vaalla daggara anni musukuni ikkada 🤭
జగన్ లక్ష్యం అర్జెంట్ గా బాబుని కరకట్టమీద నుండి తరిమేయాలి, అపుడు చూశారా నా దెబ్బ పడితే మీ నాయకుడికే నిలువనీడ లేకుండా చేశాను మీరెంత అని తెదేపా క్యాడర్ కి బెదిరింపు సంకేతాల��� పంపాలి.
అందుకోసం ఏమయినా చేస్తాడు పరిపాలన లేదు వంకాయ్ లేదు..
NSG భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడమే కాకుండా, ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో, అందరికీ అందుబాటులో ఎలా ఉంచుతారు? ఏమిటీ కుట్ర? డ్రోన్ కుట్రలో కిరణ్ ఎవరు? జగన్ ఇంట్లో ఉండే కిరణ్ అమలుచేస్తున్న కుట్రకి నీటి పారుదలశాఖ అని కలరింగ్ ఇవ్వడం ఏమిటి?
Govt’s Statement on Drones over #ChanadrababuNaidu’s House Makes No Sense
The fact is that the Irrigation Department has no purview over permitting Drones
#YSRCP#TDP#Jagan#YSJagan
https://t.co/AAH942bw7z
.@ysjagan గారూ! అమెరికాకు వెళ్తూ చంద్రబాబుగారికి ప్రాణహాని కలిగించమని మీ వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వెళ్ళారా? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయి? డ్రోన్ తో ఉన్న బాక్సులో ఏముంది? వాళ్ళు మీ పేరెందుకు చెప్పారు?
#CBNSafetyAtRisk
దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు.