Only chow pumpkins are reacting on this its very obvious that old lady is from bejawada or kphb curry point batch😂
Such a casty Nasty ppl these chows are
మొత్తం 300 పోస్ట్లు వేస్తే అంత కలిపి వచ్చిన వ్యూస్ 50k కూడా లేవు. . . ఒక్క scripted Caste రీల్ చేస్తే 480k
క్యాస్ట్ అడిగారు అనే reel చూస్తే కనీసం 15 cuts ఉన్నాయి & different locations.
ఏదయినా కష్టం గురించి చెప్తే మా నాన్న "ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా?" అంటాడు. అదే ఇంకోలా శాస్త్రిగారు ఈ చరణంలో రాసారు
జీవితసత్యాల్ని పిల్లలకు కూడా అర్ధమయ్యేంత సులువయినా భాషలో, వాళ్లకు అనుభవంలో ఉండే ఉదాహరణతో రాయడం శాస్త్రిగారికే సాధ్యం.
--> ఏపీలో ప్రత్యక్షమైన పసుపు రంగు కప్పలు
--> ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కనిపించిన అరుదైన పసుపు రంగు కప్పలు
--> అర్థరాత్రి కురిసిన భారీ వర్షం తర్వాత దర్శనమిచ్చిన కప్పలు
--> పసుపు రంగు కప్పలను చూసేందుకు ఆసక్తి చూపిన స్థానికులు
#AndhraPradesh #NTRDistrict #Nandigama #YellowFrogs #HeavyRain #Viral #RTV