బ్రేకింగ్ న్యూస్.
కొడాలి నాని ముఖ్య అనుచరుడి ఇంట్లో దొరికిన టన్నుల కొద్దీ చీరలు.😱
గుడివాడలోని ఓ ఇంట్లో ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన మొత్తం 46 బండిల్స్ చీరలను(₹30L) సీజ్ చేసిన ఏపీ పోలీసులు.✌️✌️
175 నియోజకవర్గాలలో చీరలు పంపిణీ ��రిగేలా ప్రణాళికలు సిద్దం చేసిన జగన్ రెడ్డి.🤬🤬
పోలీసులలో వస్తున్న వ్యతిరేకత చూసి ఉలిక్కిపడ్డ YCP శ్రేణులు.🔥🔥
#YCPAntham #ByeByePsycho #APElections2024
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యనేత....బిసిల తరపున....పార్టీ తరపున బలమైన గళమై గర్జించిన ప్రజానాయకుడు స్వర్గీయ ఎర్రన్నాయుడు. నా ఆత్మీయ నేస్తం ఎర్రన్న జయంతి సందర్భంగా ఆయన అద్వితీయ ప్రజాసేవలను స్మరించుకుందాం.
విద్యార్థి నాయకుడు నుంచి భారత ఉపరాష్ట్రపతి వరకు అనేక పదవుల్లో విశిష్ట సేవలు అందించిన నిరాడంబరుడు... ఎక్కడ ఉన్నా తెలుగువారి క్షేమాన్ని కోరుకునే ఆత్మీయులు @MVenkaiahNaidu గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను ఆనంద ఆరోగ్యాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
I wish you the best on your special day @ncbn sir. Happy 21st ! తెలుగుదేశాధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు .#HBDTeluguPrideCBN
Now get your pension slip over WhatsApp!
Avail hassle-free service at your comfort.
Send a "Hi" on +91 9022690226 over WhatsApp to avail the service.
#SBI#AmritMahotsav#WhatsAppBanking#PensionSlip
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి @SRINI_PENDURTHI గారు పొన్నూరు నియోజకవర్గం పరిశీలకులుగా నియమితులైన సందర్భంగా డైనమిక్ లీడర్ ఎంపీ శ్రీ @kesineni_nani గారి��ి,పొన్నూరు నియోజకవర్గం ఇన్చార్జ్,సంఘం డైరీ చైర్మన్ శ్రీ @DhulipallaNk గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ అన్నగారు.
2వేలు జీతం తగ్గినందుకు ఈరోజు ఉద్యోగసంఘాలన్ని రోడ్డెక్కి ఉద్యమం చేస్తున్నాయి.తప్పులేదు పోరాడండి.
కానీ తరతరాలుగా వస్తున్న 33వేల ఎకరాల భూమికోసం 765 రోజులుగ ఎన్నో అవమానాలను దిగమింగుకుని ఉద్యమం చేస్తున్న రైతుల పోరాటంలో న్యాయం ఉందా లేదా?ఆలోచించండి.రైతులు మీ ఉద్యమానికి మద్దతు పలికారు.
My experiences of Touring South India @DemocracyExpress2021 organised by Indian School of Democracy studying Socio, Political and Economic frameworks.
Happy to be doing more in future.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మ��త్రిగా అద్భుతమైన సేవలు అందించారు.(1/2)