బాలక్రిష్ణ పనైపోయింది సినిమాలు మానుకోవడం మంచిది అన్నరు Legend సినిమాతో యువహిరోలు కూడా అందుకోని విజయన్ని నమోదు చేసి సంచలనన్ని స్రుష్టించారు #NBKLEGEND#prodduturuEmmiganurulo
60weeks run అయినా ఏకైక చిత్రం 2014March28th Release అయినా
#LEGEND
March28 బాబాయ్, అబ్బాయి సంచలనల విజయలు నమోదు చేసిన రోజు సరిగ్గా 19యేళ్ళ క్రిందట 18యేళ్ళ కుర్రాడు Box-office ను శాసించి సంచలనం విజయన్ని నమోదు చేశాడు అదే 2002మార్చి28న విడుదలైన
#Aadi
@BleedYelloww @ncbn అమే నోటినుంచి చంద్రబాబు అనే పదం రావడం దైవనిర్ణయం ఏవర్రు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకోవడం లేదనిపిస్తుందీ జగన్ కూడ ముఖమంత్రి అయిన తరువాత ఓకనోక సందర్భంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నడు
@Telugu360 స్థానిక సంస్ధల ఏన్నికలు ఏప్పుడు ప్రభుత్వనికి అనుకులంగా వస్తాయి
కొన్ని కోన్న చోట్ల స్థానిక అభ్యర్ధి పట్ల అసక్తి చుపుతారు ప్రతిపక్షలకు ఓట్లు వేసిన ఉపయోగం ఉండదని కూడా ఆధికారపక్షనికి వేస్తారు కాబట్టి TDP వచ్చిన నష్టమేమిలేదు