Date: 04-06-2024
Time: 12:05 AM
Whatever might be the result, Thank you for the inspirational journey and for leading us in the right path @PawanKalyan sir🫡
Forever Your Sainik
Sandeep Panchakarla
#JSPForNewAgePolitics
అనిల్ (17) డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా అందులో పడి ఊపిరాడక చనిపోయాడు. అతడి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం చెక్కు జారీ చేసింది. ‘‘కానీ ఆ చెక్కులు మంత్రి గారే తీసుకున్నారు’’.
#AndhraPradesh#AmbatiRambabu#Sattenapalli
https://t.co/pRUaem1l1Z
To my better half, I hope this year brings you as much joy and happiness that you have brought and continue to bring into my life. Happy birthday! https://t.co/Cvwn6CMckk
ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆరెస్ రూపంలో కేసీఆర్ గారు చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీఆరెస్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ గారు పిచ్చి ప్రయోగాలు చేస్తున్నరు.
హైదరాబాద్ లోనీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో "అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్"(నర్సీపట్నం నియోజకవర్గం)టీమ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించిన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు,శ్రీ అరహం ఖాన్ గారు మరియు శ్రీకళ్యాణ శ్రీనివాస్(KK)గారు.
#PawanKalyan
రజక వృత్తి చేసుకునే రామక్క అనే మహిళకు 158 ఇళ్ళు ఉన్నాయని పింఛన్ తీసేయడానికి నోటీసులు ఇచ్చారు ఆ ఇళ్ళ తాళాలు అన్నీ ఆవిడకు ఇచ్చి పింఛన్ తీసెయ్యండి..!! - పవన్ కళ్యాణ్ గారు.@PawanKalyan
బైజుస్ వాళ్లేమో APలో విద్యార్థులందరికీ 1.5 ఏళ్ల పాటు ప్రీమియం కంటెంట్ ను FREE గా ఇస్తున్నాము అంటున్నారు.
సీఎం జగన్ రెడ్డి గారేమో కంటెంట్ కోసం 778 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు.
అంటే ఆంధ్రలో విద్యార్థుల పేరు మీద ఒక పెద్ద స్కాం చేశారని తెలుస్తోంది.
@PawanKalyan@mnadendla
బైజుస్ వాళ్లేమో APలో విద్యార్థులందరికీ 1.5 ఏళ్ల పాటు ప్రీమియం కంటెంట్ ను FREE గా ఇస్తున్నాము అంటున్నారు.
సీఎం జగన్ రెడ్డి గారేమో కంటెంట్ కోసం 778 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు.
అంటే ఆంధ్రలో విద్యార్థుల పేరు మీద ఒక పెద్ద స్కాం చేశారని తెలుస్తోంది.
@PawanKalyan@mnadendla
HAPPY BIRTHDAY CM SIR!సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఈ రోజే.. గుర్తుందా @ysjagan గారూ. పునాదుల్లోంచి లేవని ఇళ్ళు, అసలు పునాదులే తీయనివి చాలా ఉన్నాయి. బటన్ నొక్కితే టపీమని ఇళ్ళు పూర్తయ్యే టెక్నాలజీ ఉంటే తప్ప రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం ముందుకెళ్ళదు.
నా నాయకుడు నా ఊరొస్తున్నాడు...
ఏం చేయాలి ఆయన కోసం అని ఆలోచించాను..
ఫ్లెక్సీలు వేయాలా?
క్రేన్లతో గజమాల వేయాలా?
పూలతో ముంచెత్తాలా?
ఆయన కంట్లో పడాలా?
ఇవేవీ కాదు. ఇంకా ఏమైనా చేయాలనిపించింది.
ప్రత్యర్ధిపై సంధించడానికి ఒక అస్త్రాన్ని అందించాలనుకున్నాను. అందించాను. అంతే!
@JanaSenaParty