జూన్ 19న హైదరాబాద్ లో ప్రారంభం కానున్న నూతన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం!
తేదీ: జూన్ 19, శుక్రవారం
సమయం: ఉదయం 11:08 గంటలకు
చిరునామా: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్, తెలంగాణ.
Location https://t.co/UuuiLFqYN0
జై తెలంగాణ! జై హింద్!
మనల్ని ఎవడ్రా ఆపేది
కమీషన్లకి కకృతి పడి అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులని చట్ట పరంగా శిక్షించ వలసిందిగా మరియు హైడ్రా బాధితులకు సరియైన నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా జనసేన పార్టీ నుంచి ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. @JanaSenaParty@itsRamTalluri@Comm_HYDRAA
బాబు @VenkatBalmoor కాస్తంత చూసుకుని మాట్లాడు @PawanKalyan గారు చెపింది ఏందీ మీరు మాట్లాడేది ఏందీ?
తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ @JanaSenaParty పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకొని పోవాలా తెలంగాణ నీ జాగర నీ అయ్య జాగిరా?
పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపే దమ్ముందా నీకు??
@itsRamTalluri
అనంతపురంలో రేపే 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' సభ జరగనుంది. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు రెట్టింపు సంక్షేమం అందించింది.
#Super6SuperHit#IdhiManchiPrabhutvam#AndhraPradesh
అనంతపురంలో రేపే 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' సభ జరగనుంది. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు రెట్టింపు సంక్షేమం అందించింది.
#Super6SuperHit#IdhiManchiPrabhutvam#AndhraPradesh
Sir @CommissionrGHMC@ZC_Kukatpally1@MoosapetDC ఈ ప్రాంతం మోతీ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి సిగ్నల్ వెళ్లే మార్గం జనాలతో,వాహనాలతో రద్దీగా ఉంటది ఇక్కడ రోడ్డుని ఆక్రమించి వ్యాపారం చేస్తూ ప్రజలకి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు కావున తక్షణమే వీటిని తొలగించవలసిందిగా కోరడం జరుగుతుంది
అన్నా @PawanKalyan బరువెక్కిన గుండెతో బాధతో అడుగుతున్న ఇన్ని సంవత్సరాలు నీతో ఉంది మన @JanaSenaParty పార్టీ ని భుజాలు పైన మోస్తున్న మన కార్యకర్తలకు మీరు ఏం చేస్తున్నావు అన్న !???