#Sep2nd#HBDJanaSenaniPawanKalyan#JSPForTelangana#JanaSenaTelangana
మానకొండూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గం అల్గునూరు చౌరస్తాలో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
శ్రీ పైస మోజెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి చల్లా శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన నాయకత్వంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మిరెడ్డి అరెస్ట్
తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఫ్రాడ్ కేసులో లక్ష్మిరెడ్డిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు
#Janasena#KiranRoyal#tirupati
ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఆక్రమణలపై సమగ్ర నివేదిక ఇచ్చిన విజిలెన్స్ అధికారులు !
తండ్రి MLA అయ్యాకేమి రాజకీయాల్లోకి రాలేదు..కాకినాడ రూరల్లో జనసేన పార్టీకి 7 ఏళ్ల పాటు సైనికుడిలా పనిచేసి తండ్రి గెలుపులో కీలకంగా పనిచేసిన వ్యక్తి @panthamsandeep గారు.
ఈరోజుకి పార్టీకి అలానే పనిచేస్తూ జనసేన నాయకులకు,సైనికులకు అండగా నిలుస్తున్నారు 🙏✊
@PawanKalyan@PanthamNanaji
ప్రగతి పథంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి
గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కష్టాలను తీర్చేలా, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయం మెరుగుపరిచే దిశగా గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ MGNREGS నిధుల ద్వారా, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ధృఢ సంకల్పంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పల్లె పండుగ" కార్యక్రమం ద్వారా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో, గత 4 నెలల్లో 1,069 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి, రూ.17.49 కోట్ల వ్యయంతో, 172.31 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం.
#PallePanduga #AndhraPradesh