ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు, ఆరోగ్య మహిళా, టీబీ పరీక్షల పురోగతిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించిన దృశ్యం.
@IPRTelangana
Respected Dis.Collector sir,DMHO sir ,dty.dmho sri ramulu sir,Rajitha mam visited PHC pothugal & reviewed regarding government deliveries &other programs
@Collector_RSL@DMHO_Rajanna
conducted NCD screening program and Hands on training of VIA for cervical cancer and Physical examination for breast and oral cancers to Anm's Mlhp's of phc lingannapet& Pothugal.
@DMHO_Rajanna@Collector_RSL
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో డాక్టర్ శరణ్య గారితో కలిసి ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి శ్రీనాథ్ గౌడ్ శుక్రవారం నాడు ఫ్రై డే - డ్రై డే కార్యక్రమం లో భాగంగా ఇంటింటికీ తిరిగి నీళ్ళు నిల్వ వుండకుండ,వర్షాకాలం లో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటకు పలు సూచనలు చేశారు
@BRSHarish
ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలన్న ఉద్దేశం మేరకు అలాగే మారుమూల సుదూర ప్రాంతాలలోని పేద, గిరిజన అన్ని వర్గాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందాలన్నా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే తారకరామారావు గారి ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసుకున్న వీర్నపల్లి మండలంలో (1/1)
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇట్టి బిల్డింగ్ నిర్మాణానికి గాను అవసరమైనటువంటి తగిన భూమిని స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు తహసిల్దార్ వీర్నపల్లి గార్లు గుర్తించి వాటి యొక్క పత్రాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారికి అందజేశారు
The specially trained team will guide the lady starting from OP registration to admission including services like lab, scanning and others. The initiative aims at further improving deliveries in government hospitals - at Sircilla and Vemulawada
Aiming at better service for pregnant ladies visiting government hospitals a team of Public Relations Officers and Maata Shishu Sahayakuralu to personally handhold every pregnant lady visiting the hospital from starting to end across departments @KTRBRS@BRSHarish@TelanganaCMO
ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేందుకు ఆసుపత్రులకు వచ్చే గర్భిణీ స్త్రీల కోసం మెటర్నిటీ సర్వీస్ ఎక్జిక్యూటివ్ గా హెల్త్ సూపర్ వైజర్లకు బాధ్యతలు అప్పగించడం,తదితర అంశాలపై వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన దృశ్యం.
@TelanganaCMO@KTRBRS@BRSHarish
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు క్షేత్ర స్థాయిలో కృషి చేసిన ఉత్తమ ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేసిన దృశ్యం.
@TelanganaCMO@KTRBRS@BRSHarish@IPRTelangana
Good evening sir,
We are glad to announce that PHC Thangallapally of Rajanna Sircilla district has been certified under National Quality Assurance Standards Programme with overall 91.7% score. @Collector_RSL sir @KTRBRS sir @BRSHarish sir @CHFW_NHMTS mam
రాజన్న సిరిసిల్ల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోనరావుపేట నేషనల్ క్వాలిటీ అష్యురన్స్ స్టాండర్డ్స్ క్రింద 90.1% శాతం మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి సర్టిఫికేషన్ సాధించింది అని తెలుపుటకు సంతోషిస్తున్నాము @KTRBRS@BRSHarish@SwetaMohantyIAS@Collector_RSL @CHFW_NHMTS
వైద్యారోగ్య శాఖ పథకాల అమలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన దృశ్యం.
@TelanganaCMO@KTRBRS@BRSHarish@IPRTelangana