మంత్రి శ్రీ KTR గారు, కలెక్టర్ గారి ప్రోత్సాహంతో పాథాలజీ ల్యాబ్ ను ప్రిన్సిపాల్, పతాలోజిస్ట్ ప్రొఫెసర్ గారి సహకారంతో సూపరింటెండెంట్ గారు సిరిసిల్ల జనరల్ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. ఎఫ్ ఎన్ ఎ సి, టిష్యూ బయాప్సీ చేయగలము. @KTRBRS sir, @BRSHarish sir, @Collector_RSL sir.
సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి చరిత్రలో మొదటి సారిగా 2022 నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 330 ప్రసూతిలు జరిగినవి. అందులో సాధారణ ప్రసవాలు 123, ప్రసూతి ఆపరేషన్లు 207, అలాగే ఆసుపత్రి చరిత్రలో మొదటి సారి అత్యదికంగా 307 సర్జరీలు జరిగినవి. @KTRTRS sir, @Collector_RSL sir, @trsharish sir,
మన జిల్లా ఆసుపత్రి చరిత్రలో మొట్టమొదటి సారి నవంబర్ నెలలో సాధారణ ప్రసవాలు 123, ప్రసూతి ఆపరేషన్లు 207, మొత్తం 330.
మన జిల్లా ఆసుపత్రి చరిత్రలో మొట్టమొదటి సారి 307సర్జరీలు జరిగినవి. @KTRTRS Sir, @Collector_RSL Sir, @trsharish sir, @ChairpersonZp Madam.
A 21 year male patient presented with Anterior lateral STEMI is successfully thrombolyzed with Tenecteplase @ DH Sircilla..Pt chests pain subsided and vitals stabilized and referring to NIMS... Congratulations to Dr Aruna, Dr Santhosh and team.@KTRTRS Sir,@Collector_RSL Sir.
@sogala_manohar@ShivkkumarN@KTRTRS వేములవాడకు చెందినా శ్రీ శేఖర్ గారు ఈ నెల 13 వ తేదిన సిరిసిల్ల ప్రబుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయినాడు.అప్పుడు spo2: 90% గా వున్నది.అదే రోజు రేమేడిసవేర్ తో పాటు మిగితా మందులు ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం 6 వ రోజు.మొత్తం డోస్ పూర్తి అయినది. ప్రస్తుతం అతనికి రేమేడిసవేర్ అవసరం లేదు.
@ShivkkumarN@KTRTRS వేములవాడకు చెందినా శ్రీ శేఖర్ గారు ఈ నెల 13 వ తేదిన సిరిసిల్ల ప్రబుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయినాడు.అప్పుడు spo2: 90% గా వున్నది.అదే రోజు రేమేడిసవేర్ తో పాటు మిగితా మందులు ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం 6 వ రోజు.మొత్తం డోస్ పూర్తి అయినది. ప్రస్తుతం అతనికి రేమేడిసవేర్ అవసరం లేదు.
@Naveen_Jalsa@KTRTRS@Collector_RSL@KTRoffice సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఆక్సిజన్ బెడ్స్ (02) అందుబాటులో కలవు. మీరు మా ఆసుపత్రిలో సంప్రదించి పేషంట్ ను అడ్మిట్ చేపిస్తే మెరుగైన వైద్యమును అందించడం జరుగుతుంది......
@DandlaVenkatesh@KTRTRS@KTRoffice సర్, పోలీస్ వాళ్ళు ఒక గంట క్రితమే రిక్వెస్ట్ ఫారం ఇవ్వడం జరిగింది.. ఇచ్చిన ౩౦ నిమిషాలలోపు పోస్ట్ మార్టం చేసినాము... ఇందులో ఎటువంటి అలస్యం జరుగలేదు. ఇట్టి విషయం తమరికి మనవి చేయనైనది.
గౌ మంత్రివర్యులు శ్రీ KTR గారి ప్రోత్సాహంతో, ఆసుపత్రి చైర్మన్,కలెక్టర్ గారి సహకారంతో వైద్యలు,వైద్య సిబ్బంది సేవలకు జిల్లా ఆసుపత్రుల విభాగంలో కేంద్ర ప్రబుత్వం వారిచే ఇవ్వబడు కాయకల్పఅవార్డులలో మొదటి స్థానం కైవసం చేసుకుని 50 లక్షల అవార్డు పొందిన సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి.@KTRTRS sir
జిల్లా ఆసుపత్రి, సిరిసిల్ల, కొవిడ్ కోసం రాత్రింబవళ్ళు పని చేయుచున్న సిస్టర్లకు పేషంట్ల తరుపున వాపరైజర్ ను అందించడం జరిగింది..
ఎంతో అనందపడి కష్టాన్ని మరిచి మురిసిన సిస్టర్లు ....@KTRTRS sir, @ChairpersonZp madam and @Collector_RSL Sir...