Respected Panchayati Raj &Rural Development Minister Seethakka garu and Principal Secretary, Commissioner garu in detailed discussion TELANGANA PANCHAYAT SECRETARIES FEDERATION (TPSF) about Panchayat secretaries problems in https://t.co/wUUUV3ipaH AMBEDKAR TELANGANA SECRETARIAT
ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమిటీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO@seethakkaMLA @mpponguleti @tpsf2019
ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమిటీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO@seethakkaMLA@revanth_anumula
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ వర్యులు గౌరవ శ్రీ Dr @seethakkaMLA సీతక్క గారిని మర్యాద పూర్వకం గా కలిసి మీరు మా శాఖ తీసుకోవడం అదృష్టం గా భవిస్తున్నాము అని ఆనందం వ్యక్తం చేస్తూ సీతక్క గారికి పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ తరుపున శుభాకాంక్షలు చెప్పడం జరిగింది💐💐
#Seethakka
తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ప్రతినిధులు అడగగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుదిల్ల శ్రీధర్ బాబు @OffDSB గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు🙏🙏
@INCTelangana#TelanganaElection2023#RevanthReddy
గౌరవ మంత్రి @EDRBRS, గౌరవ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర శాసన మండల సభ్యులు మరియు స్థానిక ఎమ్మెల్యే గార్ల తో కలిసి ఎంజీఎం హాస్పిటల్ లో 10.60 కోట్ల తో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూన్ అత్యాధునిక ఎం.ఆర్.ఐ స్కానింగ్ కేంద్రం 1/1
@TelanganaCMO@TelanganaCS@BRSHarish@TelanganaHealth
మహాత్మా గాంధీ 154 వ జయంతిని పురస్కరించుకొని గౌరవ మంత్రి @EDRBRS, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో కలిసి గాంధీజీ విగ్రహానికి మరియు కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది.
#MahatmaGandhi@TelanganaCMO@TelanganaCS@IPRTelangana
@TelanganaCMO@TSwithKCR@KTRBRS
4 సంవత్సరాలు పూర్తయిన JPS లను regularise చేసిన మీరు అదే నోటిఫికేషన్ లోని మెరిట్ ప్రకారం నియామకం చేసిన OPS లు కూడా regularise చేసి పుణ్యం కట్టుకోండి సార్. మిగతా పంచాయతీ కార్యదర్సులతో పోటీపడి పని చేస్తున్న వారికి 10-12 వేల జీతాలు మాత్రమే వస్తున్నాయి
నాలుగున్నరేళ్లుగా గ్రామాల అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు తేడా లేకుండా అహర్నిశలు కష్టపడుతు గ్రామాలకు విశిష్ట సేవలు అందించాం.గౌరవ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ప్రతి పనిని ఓపికతో చేస్తూ ఇవాళ దేశం లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టినం.
మా నాలుగేళ్ల సర్వీస్ దాటిన ప్రతి ఒక్కరికి క్రమబద్ధీకరణ ఆర్డర్స్ ఇవ్వడం సంతోషకరం కానీ మా అందరి కోసం తన భవిష్యత్తుని ఫనంగా పెట్టి సమ్మె కాలం లో మా కోసం నిలబడ్డ TPSF అధ్యక్ష్యుడు శ్రీకాంత్.భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిసి కూడా తన ఉద్యోగ జీవితాన్ని ఫనంగా పెట్టి 16 రోజుల పాటు మా ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాడు చివరికి ఇప్పుడు తన ఆవేదనను వినే వారు లేకుండా పోవడం అత్యంత బాధకరం.
సమ్మె నీ శాంతియుతంగా నిర్వహించి శాంతియుత పద్దతిలో విరమించినప్పటికి కొంత మంది కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు శ్రీకాంత్ నీ తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు.గత 5 నెలలుగా ఆయన తిరగని చోటు లేదు వందల సార్లు అధికారులను నాయకులను కలిసి తిరిగి విధుల్లో చేర్చుకొమ్మని ఎంతలా వేడుకున్న తనని విధుల్లోకి తీసుకోవడం లేదు ఒకవైపు ఉద్యోగం లోకి చేర్చుకోవడం లేదని కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన ఇంకో వైపు ఆర్థిక సమస్యలతో తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు.
కావున ప్రభుత్వ పెద్దలు మాపై దయ తలిచి మా నాయకుడు శ్రీకాంత్ ని తిరిగి వీధుల్లోకి తీసుకోగలరని ప్రార్థన 🙏🙏
- అదేవిధంగా మా నాలుగు సంవత్సరాల Probation కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించి పేపర్ బెనిఫిట్స్ ఇస్తూ జీవో విడుదల చేయగలరని. మరియు మా ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శలు గురించి జీవో విడుదల చేయగలరని ప్రార్థన 🙏🏻 @KTRBRS@BRSHarish@EDRBRS@TelanganaCMO@JpsDharmapuri@KBAsfJpsOps@jpsmahabubabad
ఇట్లు
TPSF
ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలసిందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS అభ్యర్థిస్తున్నారు...
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న మున్సిపాలిటీ ఆఫీస్, వైకుంఠధామం, IVNM, జంక్షన్, దోబీ ఘాట్ మరియు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి నిర్ణీత గడువులో గా నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగినది.
@TelanganaCMO@TelanganaCS@KTRBRS