ఎల్బీనగర్ వేదికగా గుడ్ న్యూస్ చెప్పిన శీనన్న...
బీఆర్ఎస్ టైమ్‌లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు పొంది 22Aలో లాక్ అయిపోయిన లేవుట్స్ ఉన్నాయి...
2, 3 రోజుల్లో వాటికి సంబంధించి తీపి కబురు చెప్పబోతున్నాం...
అంతేకాదు, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి గుడిసెలు వేసుకుని బతుకుతున్నవారికి భరోసా కల్పించబోతున్నాం...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గత సమస్యలన్నింటినీ మా ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు... ఆ సమస్యలు ఇప్పటివి కావు, ఎప్పటినుంచో ఉన్న సమస్యలు...
- మంత్రి ఇందిరమ్మ ఇండ్ల శీనన్న
నిన్నటి దాకా ఒక లెక్క...
ఇయాల్టి నుంచి ఇంకో లెక్క!" 💥
లెక్కకి లెక్క చూపిస్తూ..,
దెబ్బకి దెబ్బ కొట్టి...
చెప్పి మరీ బొంద పెట్టావ్ కదా
@revanth_anumula అన్న
Remember @RahulGandhi Ji warned us about Tax terrorism. The ultimate sufferers are the Middle class India. Who have not witnessed an iota of improvement in their life? Just Google the individual tax collection amount and Corporate tax amount.
Ganesh Chaturthi Celebrations at Gandhi Bhavan
గాంధీ భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
పవిత్ర వినాయక చవితి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, వారి సతీమణితో కలిసి గాంధీ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం చేకూరాలని ప్రార్థించారు.
Shri Naveen Pettem Chairman, TPCC Social Media Department has approved the initial list of General Secretaries and Secretaries.
Congratulations to all the newly approved office bearers.
We wish them great success in their new responsibilities.
Congress Ranks Throng Gandhi Bhavan as TPCC Chief Mahesh Kumar Goud Completes Two Years in Office
గాంధీ భవన్లో కాంగ్రెస్ జోష్!
మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు.. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి “నేటికి రెండేళ్లు అయిన సందర్భంగా” ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..
#GandhiBhavan #MaheshKumarGoud
• @mah