అడుగు జాగాను కూడా వదలని ఆక్రమణలు
హైడ్రా ప్రజావాణికి 59 ఫిర్యాదులు
🔷ప్రభుత్వ స్థలాలే కాదు.. నాలా, రహదారి అనేది తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి.
🔷నాలా, రహదారి వద్ద ఏమాత్రం అవకాశం ఉన్న అడుగు జాగాను కూడా కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు పిర్యాదులు అందజేశారు.
🔷సంపన్నుల కాలనీలు, సామాన్యులుండే బస్తీలు ఏవీ ఆక్రమణలకు అతీతం కాదని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు చెబుతున్నాయి.
🔷సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 59 ఫిర్యాదులు అందాయి.
🔷ఫిర్యాదులను నేరుగా స్వీకరించడమే కాకుండా.. అక్కడికక్కడే విచారణ చేపట్టి.. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను హైడ్ఆ కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు అప్పగించారు.
🔷ప్రభుత్వ భూమితో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని.. ఎక్కడా కబ్జా కాకుండా చూడాలని హైడ్రా కమిషనర్ అధికారులకు సూచించారు.
@TelanganaCMO #HYDRAA #prajavani
Commending @CPCyberabad and his team Shamshabad SOT Inspector T. Sanjay Kumar along with Madhapur police, for their exemplary efforts in seizing a kilo of heroin worth Rs 7CR. This achievement underscores the @TelanganaCOPs relentless fight against drugs.
Your dedication has disrupted a major drug supply chain and reinforced public trust in our police force. Keep up the exceptional work for a safer, #DrugsFreeTelangana.
@Director_EVDM @GHMCOnline@Collector_MDL@TelanganaCMO@CommissionrGHMC
Serious allegations of corruption have been leveled against the GHMC Asst City Planner and TPS for allegedly accepting bribes and facilitating illegal constructions in Kukatpally Circle-24.