I felt @bjym_peddapalli it very pleasure and privilege to Meet Honourable @DrTamilisaiGuv mam ji thq for giving opportunity to discuss @RFCL_project scams thq for great reply respected mam ji it’s gives us great hope and confidence
Sincere congratulations to @narendramodi on becoming India’s longest-serving elected Prime Minister. I wish you continued success in driving India’s ongoing progress, and look forward to further strengthening our Comprehensive Strategic Partnership for the benefit of our nations and peoples.
Sincere congratulations to @narendramodi on becoming India’s longest-serving elected Prime Minister. I wish you continued success in driving India’s ongoing progress, and look forward to further strengthening our Comprehensive Strategic Partnership for the benefit of our nations and peoples.
जो काम कई दशकों तक नहीं हुआ, वह 12 वर्षों में हुआ। यही कांग्रेस की ग्रोथ रेट और NDA की ग्रोथ रेट का अंतर है: प्रधानमंत्री श्री @narendramodi जी
#LongestServingElectedPMModi
@revanth_anumula ప్రతిదానికి బీజేపీ మీద అపవదలు వెయ్యడం అలవాటు అయింది.ఎన్నికల్లో పోటీచేసే ఏ అభ్యర్థి అయినా వారి మీదఉన్న. కేసులను ఆస్థి అప్పులను. ఎన్నిక్ల నియామలి ప్రకారం అఫిడఫిట్ లోపేర్కొనలినాంపల్లి4th CASNO Srmp/mc no 4472/2025 తో ఉన్న కేసను ఎందుకుదాచి పెట్టారు
Deeply saddened by the tragic accident at the Visakhapatnam Steel Plant.
My heartfelt condolences to the bereaved families who have lost their loved ones in this unfortunate incident. Praying for strength and courage to them in this hour of grief.
Hoping for the speedy recovery of those injured.
Om Shanti 🙏
@RINL_VSP
he surpasses Chamling, achieving a historic milestone. With 8,931 days in public office as head of government, this moment reflects his deep commitment to nation-first governance, integrity in action, and tireless service to everycitizen.
Heartiest congratulations @narendramodi
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు, చేవెళ్ల ఎంపీ శ్రీ @KVishReddy గారి సమక్షంలో మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నేతలతో పాటు మాజీ కార్పొరేటర్ (BRS) శ్రీమతి మేకల విజయలక్ష్మి రవీందర్ రెడ్డి గారు బిజెపిలో చేరారు.
రామగుండాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దోచుకున్నాయి తప్ప.. ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయలేదు. మోదీ ప్రభుత్వంలో ఇక్కడ రూ.6 వేల కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం కానీ, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ కోసం రూ.11 వేల కోట్లను ఖర్చుపెట్టడం జరిగింది.
#SaveTelanganaVote4BJP
ఇవాళ సింగరేణిలో ఏ పని జరగాలన్నా 12శాతం కమిషన్ను కాంట్రాక్టర్ల దగ్గర కాంగ్రెస్ మంత్రులు వసూలు చేస్తున్నారు. సింగేణి కార్మికులు రక్తం చిందించి కష్టపడుతుంటే.. సింగరేణికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా సంస్థను నాశనం నేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే.. అది జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్లు కానీ, మున్సిపాలిటీలు, గ్రామపంచయాతీలు కానీ.. గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి పథకాలు, కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని స్పష్టం చేశాను.