జగన్‌రెడ్డి పూర్తి చేసిన 98% హామీలు
1. మద్యనిషేధం
2. ప్రత్యేక హోదా
3. విభజన హామీలు
4. పోలవరం
5. రాజధాని
6. సిపీఎస్ రద్దు
7. జాబ్ క్యాలెండర్
8. డిఎస్సీ
9. నవరత్నాలు
తొమ్మిదో హామీలో ముఖ్యమైనవాటికి కేంద్రసాయం ఉంది.దీనికి ఆరంభమేకాని అంతముండదు.ఉండకూడదు.అంటే
98% లో పూర్తి చేసినవి శూన్యం
@JanaSenaParty@JaiTDP@BJP4India
5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో @ysjagan ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటూ చేసిన విధ్వంసం!👇🏻
-17 కొత్త మెడికల్ కాలేజీలు 🏥
🇮🇳కేంద్ర ప్రభుత్వం నిధులు
-10 ఫిషింగ్ హార్బర్లు 🎣
🇮🇳కేంద్ర ప్రభుత్వం నిధులు
-4 పోర్టులు ⚓️🚢
🇮🇳కేంద్ర ప్రభుత్వం నిధులు
-02 ఎయిర్‌పోర్టులు ✈️
🇮🇳కేంద్ర ప్రభుత్వం నిధులు
-15,000 సచివాలయాలు🏛️
💩ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి స్థానిక YCP నాయకులకు లబ్ది చేకూర్చే కాంట్రాక్టులు
-10 వేల రైతు భరోసా కేంద్రాలు 🏡
💩అద్దెలు కట్టకుండా తాళం వేసి రైతు నడ్డి విరిచిన జగన్
-10 వేల విలేజ్ క్లినిక్‌లు 🩺
💩Medical scam investigation initiated by medical council of India
-542 అర్బన్ హెల్త్ సెంటర్స్ 🩺🏥
💩Medical scam investigation initiated by medical council of India
-1126 పీహెచ్‌సీల ఏర్పాటు 🏥
💩Medical scam investigation initiated by medical council of India
-31 లక్షల ఇళ్ల పట్టాలు 🏘️
💩నాలుక వేసుకోవడానికి కూడా పనికిరాని స్మశానపు ఇంకుడు గుంతల పట్టాలు, ఐదెళ్ళయిన పాసుపుస్తకాలు లేవు
-22 లక్షల పక్కా ఇళ్లు 🏠🏘️
💩కాలితో తంతే కింద పడిపోతున్న పిల్లర్స్, గట్టిగా గాలికొడితే రాలిపోతున్నా ఇసుక గోడలు
-16 వేల కోట్లతో సర్కార్ బడుల రూపురేఖలు మార్పు 🏫
💩 నాణ్యత లేని విద్య, స్థానిక YCP నాయకులు దోపిడీకి గురైన రేపటి బాలల భవిష్యత్తూ
-17,230 కి.మీ రహదారుల నిర్మాణం 🛣️
💩 నితిన్ గడ్కరీ పిలిచి చేప్పుతో కొట్టి పంపాడు
జాతీయ రహదారుల తో రాష్ట్ర ప్రభుత్వనికి ఏం సంబంధం అని
-ఇంటి వద్దే సేవల కోసం 2.65 లక్షల మంది వాలంటీర్లు
💩కొత్త దొంగలు, రేపిస్టులు, కబ్జాకోరులు, వీది గుండాలు, ఆకు రౌడీ లను తయారు చేసి సమాజం మీదకి వదిలేసిన జగన్
-తలసరి ఆదాయంలో టాప్-10లో ఏపీ
💩ప్రజల కష్టాన్ని జగన్ అభివృద్ధి చేసినట్టు అభూతకల్పన
-జీఎస్డీపీ వృద్ధిరేటులో నెం.1లో ఏపీ
💩 వింత వింత స్థానాలు వెతుక్కొని మరీ ప్రచారం
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్‌లో ఏపీ
💩 అప్పట్లో చంద్రబాబుని ఎద్దేవా చేసి అదే సంక without షుగర్ నాకుతున్న జగన్
-వ్యవసాయ వృద్ధిరేటులో టాప్-6లో ఏపీ
💩 జగన్ దోచుకున్న భూములు ఒక్కసెంటు కూడా వెనక్కి ఇవ్వకుండా ప్రజల జీవనోపాధినీ తాను చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటున్న జగన్
-2.5 లక్షల ఎంఎస్ఎంఈలు
💩 తూ... చెప్పుకుంటే సిగ్గుచేటు
-పారిశ్రామిక వృద్ధిరేటులో టాప్-3లో ఏపీ
💩 రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాకుండా ఉన్న పరిశ్రమలు తరిమేసి పబ్బమ్ గడిపేశారు
-రైతు భరోసా ద్వారా 52 లక్షల మందికి సాయం
💩 ఇంతవరకు హుదుద్, నీవర్, పైలాన్ తుఫానుల నష్టపరిహారానికే దిక్కులేదు 💦
కౌలు రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు గా భావిస్తున్న ప్రజలు
-ఫ్యామిలీ డాక్టర్‌తో 2 కోట్ల మందికి వైద్యం
💩ఏ డాక్టర్ ఎప్పుడూ ఏ ఇంటిని ఇంతవరకూ సందర్సించలేదు
-దిశ యాప్‌తో 1.25 కోట్ల అక్కచెల్లమ్మలకి భద్రత
💩 పనిరాని, పనికిమాలిన app చిత్తూరులో చిన్నారి మృతిని కూడా ఆపలేకపోయింది
గంజాయి మత్తులో చిన్నపిల్లల దగ్గరనుండి - పండు ముసలమ్మల వరకు వారిమీద రేపులు, దోపిడీలు, హత్యలు
-37.53 లక్షల అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం
💩YCP నేతలతో దగ్గరుండి కబ్జాలు చేయించిన జగన్ మరియు అతని సర్కారు
-2 లక్షల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు
💩అందరూ YCP సానుబుతిపరులే, ఒక్క సామాన్య ప్రజలు లేరు
-54 లక్షల మందికి ఉచిత పంటల బీమా
💩 పచ్చని పైరులను tractor లతో తొక్కించి, నిప్పుపెట్టి కాల్చేసి, సంవత్సరానికి 3 పంటలు పండే రాజధాని భూములు బీడుభుములు చేసిన ysjagan
-16 వేల కోట్లతో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన
💩 Generator లు లేక కరెంటు కోతలతో సర్జరీ ల మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నా చిన్నారులు
💦 నీబతుకు చెడ