Made time to catch up with #NTRMahanayakudu today. Found it to be an insightful and relentlessly heart-touching movie where Bala Mavayya shone with grace and panache matching that of Sri NT Rama Rao Garu.
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడంతో రామకుప్పంలో రైతులు 247 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. #AnnadathaSukhibhava
ఇంధన పొదుపులో ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పటికే వరుసగా నాలుగో ఏడాది జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును అందుకుని, అత్యాధునిక సాంకేతికత వినియోగంతో ఇంధన పొదుపులో దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది ఆంధ్రప్రదేశ్.
అంగవైకల్యం కలిగిన వారు ఎక్కడికి వెళ్లాలన్నా ఇతరులపై ఆధార పడాల్సి వస్తుంది. వారు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులను తామే చేసుకునేందుకు వారికి నాలుగు చక్రాల స్కూటర్లను పంపిణీ చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం.
నిర్విరామంగా విద్యుత్ ను సరఫరా చేసే స్థాయికి ఎదిగాం. గృహాలకు,పరిశ్రమలకు
సరిపడినంత విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దోబీ ఘాట్లకు, ఎస్సీ,ఎస్టీలకు మరియు వెనుకబడిన బీసీ వర్గాలకు 100 ���ూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుత���ంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడా? వైకాపా నాయకులు ఎక్కడ?
26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా?అరెస్ట్ చేసి జైలు కి పంపుతారు అని భయం పట్టుకుందా?లేక లోటస్ పాండ్ లో పడుకున్నారా?
#GoBackModi
#ModiIsaMistake