A festival is a collective and especially when it's about #NandamuriBalakrishna, the in-built mass takes over everyone...
Our sincere thanks to all the esteemed dignitaries for taking part in our celebration and launching the CDP 🤝
#NBKBithdayCDP from 04:05 PM today.
#HappyBirthdayNBK ❤️
ఆ చంద్రుని యెుక్క మనసుని ...
ఆకాశం అంత సహనాన్ని...
మేగాలలో ఉన్న మెరుపుని ...
కలబోసి అందంగా తీర్చిదిద్ది ఓ నక్షత్రానికి అలంకరించి ...
దివి నుంచి భువి కి పంపించాడు ఆ బ్రహ్మయ్య ..ఆయనే మన #బాలయ్య ..!
💛 6 days to go 👉 #HBDNBK#జై_బాలయ్య🦁
Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people.
@ncbn
Fondly remembering Shri Ratan Tata Ji on his birth anniversary. A visionary industrialist and compassionate leader, he devoted his life to business excellence and philanthropy. His integrity, humility, and commitment to society will continue to inspire us all. My humble tributes to him.
ప్రజా సేవకై పరితపిస్తున్న మోహన్ కృష్ణ గారు భవిష్యత్తులో మరెన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ Mohan Krishna Mannava అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayMMK@MannavaMohan
Mohan Krishna Mannava Annaya❤
''సుపరిపాలనలో తొలి అడుగు'' కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామ పంచాయితీలోని శ్రీనివాస్ నగర్లో నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారితో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మరియు ప్రజల సమస్యలను తెలుసుకున్న నరసరావుపేట పరిశీలకుడు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు.
#SuparipalanaloTholiAdugu
#TholiAdugu
#IntintikiTelugudesam
#Narasaraopet
#DrChadalavadaAravindaBabu
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
#mohanakrishnamannava
జాతీయ సినిమా అవార్డుల ప్రకటన ...!!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం - భగవంత్ కేసరి ...!
Congratulations to Nandamuri Bala Krishna garu, Anil Ravipudi garu and entire team of Bhagavanth Kesari !!!
#BhagavanthKesari#NationalAward2023#NBK#AnilRavipudi#PadmabhushanNBK #NandamuriBalakrishna
#JaiBalayya
July 27, 2025:
పెదకూరపాడు నియోజకవర్గం 75 తాళ్లూరు సొసైటీ ఛైర్మన్ గా ఎనికైన ఏటుకూరి రత్నకుమార్ గారి ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారితో కలిసి పాల్గొని ఏటుకూరి రత్నకుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు.
#PACS
#bhasyampraveen
#Pedhakurapadu
#AndhraPradesh
#apts
#aptschairman
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NandamuriBalakrishna
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
#mohanakrishnamannava
SrI Mannava Mohan Krishna, Chairman, A.P. Technology Services(APTS) has presented Cyber Security Intern Certificates to the 30 candidates selected for the Internship program in APTS, during the event organized in A.P. Technology Services office in Vijayawada on 24th July, 2025.
Speaking on the occasion, he said, "APTS will soon organize more such hackathons across the state to train and develop more professionals in the field of cyber security."
Mannava Mohan Krishna also mentioned that “To create awareness on the cyber crimes and to take necessary precautions for the prevention of Cyber fraud, APTS will organize Cyber Security Awareness seminars across the state”.
Under the leadership of Hon’ble Chief Minister Shri N. Chandrababu Naidu garu and with the guidance of IT Minister Shri Nara Lokesh garu, APTS is planning to expand its cyber security audit services beyond the government sector, expanding its horizons in private sector also, said SrI Mannava Mohan Krishna, Chairman, A.P. Technology Services Ltd.
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ మీడియా సమావేశం...
APTS రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ను నిర్వహించి, ఎంపికైన 30 మందికి నేడు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ చేతుల మీదుగా ఇంటర్నషిప్ సర్టిఫికెట్స్ ఇవ్వటం జరిగింది
త్వరలో APTS మరిన్ని హ్యాకథాన్లు నిర్వహించి మరింత మందిని సైబర్ సెక్యూరిటీలో నిపుణులుగా తయారు చేయనున్నది
సైబర్ మోసాల పై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై APTS రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవగాహనా సదస్సులు నిర్వహించనుంది
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో, ఐటీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో APTS తన సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సేవలను గవర్నమెంట్ సెక్టార్ లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్ లోకి కూడా తన అడిట్ సేవలను విస్తరించనున్నది - ఏపీటీయస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ
#cybersecurity
#Hackathon2025
#apts
#aptschairman
#AndhraPradesh
#NaraChandrababuNaidu
#NaraLokesh
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohankrishnamannava
#mohanakrishnamannava
అమెరికాలో జరిగిన నాట్స్ సంబరాలలో పాల్గొన్న నాట్స్ మాజీ అధ్యక్షుడు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు...
అంబరాన్నంటే సంబరాలతో అంగరంగ వైభవంగా జరిగిన నాట్స్ సంబరాలు...టాంప, ఫ్లోరిడాలో జరిగిన నాట్స్ 8వ కన్వెన్షన్ (నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు) కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం అయ్యి చరిత్ర సృష్టించింది. 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగిన నాట్స్ సంబరాలకు 20 వేలమంది హాజరయ్యారు.
అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తెలుగు సినిమా 3 టాప్ హీరోస్ హాజరయ్యారు, ప్రస్తుత టాప్ 2 తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ లైవ్ కాన్సర్ట్స్ తో అలరించారు. ఇంకా అనేక మంది సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు, దిగ్గజ కళాకారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఇంకా ఎంతో మంది ఈ వేడుకలకి తరలి వచ్చి దిగ్విజయం చేశారు.
#Nats
#Sambaralu2025
#NandamuriBalakrishna
#alluarjun
#victoryvenkatesh
#thaman
#dsp
#aptschairman
#mannavamohanakrishna
#mannavamohankrishna
#mohanakrishnamannava
#mohankrishnamannava
#natstampa
#nats2025