Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
భారీ బందోబస్త్ , భారీ కేడ్లు , జబర్దస్త్ షోలు ఇవేమి ఆయన్ని అడ్డలేవ్... 🚨🚨
ఆయన ల్యాండ్ అయితే , అపోజిషన్ ఏదైనా బ్యాండ్ నే 👈👈
మాస్ ఎంట్రీతో , పులవెందులలో అడుగుపెట్టిన , రెడ్డి గారు.. 🙏🙏
పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ.. ఆర్వో కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీకి చెందిన 70 మంది బూత్ ఏజెంట్లతో నిరసనకు దిగిన వైయస్ జగన్ గారు
పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యను నిలదీసిన వైయస్ జగన్ గారు
మా పార్టీ బూత్ ఏజెంట్లను ఎందుకు బూత్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు? వెళ్లిన వారిని ఎందుకు బయటికి పంపించారు? అని ప్రశ్నించిన వైయస్ జగన్ గారు
సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్
#YSJaganInPulivendula
#APLocalBodyElections
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SadistChandraBabu
నరాలు తెగిపోయే ఉత్కంఠకు తెర దించుతూ ,పులివెందుల RO ఆఫీస్ దగ్గర వైఎస్ జగన్ బైఠాయింపు🔥
ఇది రా తెగింపు అంటే ✅
ఒక్కరోజులోనే జాతీయ మీడియా చూపు మొత్తం , ఆంధ్రరాష్ట్రంలో అమాయకులు పైన జరుగుతున్న ధౌర్జన్యాలు , హింసల పైన పడేలా చేసిన మొనగాడు , ఆ మగాడు , గౌరవ వైయస్ జగన్మోహనరెడ్డి గారు 🙏
పులివెందుల ఆర్వో ఆఫీసు వద్ద వైఎస్ జగన్ నిరసన..
వైసీపీ ఏజెంట్లతో కలిసి వైఎస్ జగన్ బైఠాయింపు
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి వెళ్లిన మాజీ సీఎం జగన్
తరగతి గదిలోనూ ఆడబిడ్డకు రక్షణ లేకపోతే ఇకెక్కడుంటుంది @naralokesh? బడికి పంపిన బిడ్డను ఆసుపత్రిలో చూసుకోవాల్సిన దుస్థితి తల్లిదండ్రులకు రావడం చాలా బాధాకరం. రాప్తాడులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
#NaraLokeshMustResign
#APisNotInSafeHands
#CBNTurnedAPIntoBihar
#SeizeTheLiarPK
Hello India!
Today, Andhra Pradesh is witnessing violence and alleged vote chori on polling day! 🤮
Honestly, why even conduct elections this way?
Just watch the feeds, observe everything, and decide for yourselves!