Dear @TSRTCHQ అండ్ Respected MD sir @tsrtcmdoffice
ప్రస్తుత ఎండాకాలం సందర్భంగా Express మరియు Super Luxery బస్ లలో ఎండలు ఎక్కువగా ఉన్నందున 500L & 1L Bisleri Bottles కండక్టర్ అధీనంలో ఉంచడానికి కృషి చేయాలని మనవి.అవసరం ఉన్నవారు పే చేసి తీసుకుంటరు.దూర ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఉపయోగం
@tsrtcmdoffice
@TSRTCHQ @DMMNCLTSRTC మంచిర్యాల జిల్లా లోని శ్రీరాంపూర్ బస్టాండ్ బస్టాండ్ ఆవరణలో గల పెద్ద గుంతలు నెలలు గడుస్తున్నా ఎవరు మాత్రం ఇంతవరకు చర్య తీసుకొని దానిని పరిష్కరించలేదు. దీనివల్ల డ్రైవర్ మిత్రులు ఇబ్బంది పడుతున్నారు. కావున ఆ గుంతలని వెంటనే కాంక్రీట్ తో నింపగలరు
సార్ @tsrtcmdoffice @TSRTCHQ మంచిర్యాల మరియు గోదావరిఖని ను డి కరీంనగర్ వెళ్లే కొన్ని బస్సు లు కొన్ని సందర్భాలలో 5-10మంది ప్రయాణికుల తో మాత్రమే వెళ్తున్నాయి,
దానివల్ల RtC కి నష్టం.ఇది డ్రైవర్ల లేదా కండక్టర్ వాళ్ళ నిర్లక్ష్యం ఐతే కాదు
కావున అటువంటి సందర్భంలో తాత్కాలిక ఆలోచన చూడండి