తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ.. నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి.. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండి.. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్‌కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు..?-సుప్రీంకోర్టు
#tirupatiprasadam #TirupatiLadduControversy #TTD #SupremeCourtOfIndia