Requested Hon’ble CM #KCR garu & Education Minister @SabithaindraTRS garu to reconsider #Group2 exam date & provide 2 months extra time due to insufficient preparation period because of various other govt exams, as opined by aspirants. #TSPSC@BRSparty@KTRBRS@TSPSCofficial
Ts lo JPS/OPS ల పనితీరు లో 80% కంటే ఎక్కువ మార్కులు పొందిన వారి వివరాలు (ప్రతి జిల్లాల్లో 80%పైగా ఉన్నారు) ప్రభుత్వమే సోషియో ఎకానమీక్ ఔట్లుక్ 2023 లో ముద్రించింది మా regularisation కమిటీ లతో కాలయాపన చేయకుండా త్వరగా పూర్తి చేయండి
@KTRBRS@TelanganaCMO@EDRBRS@BRSHarish
నిరుద్యోగుల పట్ల #KCR&TSPSC ల జంట చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు గ్రూప్-1 లీకేజి అసలు దోషులెవరో తేలకుండానే మొండిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులు నిరాశతో ఉన్న ఈ పరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల్లో జరిగే పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బాన్సువాడ మండల పంచాయతి కార్యదర్శులు చేపట్టిన "తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తూ... క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
#TelanganaFormationDay
@TelanganaCMO@KTRBRS@EDRBRS@BRSHarish@eenadulivenews@TV9Telugu@sakshinews@balkasumantrs@VSrinivasGoud
Many Congratulations to everyone who cleared All India Civil Services exam. Hope you will dedicate yourself in service of people and inspire many more youngsters.
Best wishes to Uma Harathi garu from Suryapet, Telangana for securing third rank.
All the best for future endeavours.!
తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి @KTRBRS చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో ప్రతిష్టాత్మక కంపెనీల భారీ పెట్టుబడులు - 42,000 మందికి ఉద్యోగావకాశాలు.
#InvestTelangana
'పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు' అన్న గాంధీజీ కలను నిజం చేస్తూ నేడు తెలంగాణ గ్రామపంచాయతీలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు - 2023లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా 46 పురస్కారాలకు గానూ 13 పురస్కారాలు తెలంగాణకే దక్కాయి. ప్రకటించిన అవార్డులలో 30 శాతం తెలంగాణకే దక్కడం జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఖ్యాతిని తెలియజేశాయి.
కార్యదర్శుల నియామకం వలన గ్రామస్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు,
సమాచారం అందించడం వీలైంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను, పథకాలను అమలు చేయడంలో గ్రామ కార్యదర్శులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. త్వరలో 9355 జూనియర్ గ్రామ కార్యదర్శు లను రెగ్యులర్ చేయడం వలన వారు మరింత నూతన ఉత్తేజంతో పని చేయనున్నారు.
ప్రభుత్వం పైన సానుకూల దృక్పథం తో ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం సాయిరాం గౌడ్(ఆసిఫాబాద్ జిల్లా) చాలా చక్కగా వివరించారు
@BRSHarish@KTRBRS@EDRBRS@TelanganaCMO@BRSparty@ntdailyonline@TV9Telugu@the_hindu@htTweets@ndtv@BRSTechCell@balkasumantrs
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.