@Anithareddyatp పొద్దుటి నుండి చూస్తున్న పెళ్ళిలు పెళ్ళిలు అని అరుస్తున్నవు .. నికంతగా చేసుకోవాలి అని ఉంటే 100 పెళ్ళిలు నువు చేసుకో అంతే గాని నీ నీచ బుద్దిని పక్క వాళ్ళ మీద రుద్దడం ఎన్టీ ఆంటీ......
Age పెరగ్గానే సరిపోదు బుద్ధి పెరగాలి...
“ఇది యువత యొక్క నిజమైన శక్తి; జనసైనికులు నా అతిపెద్ద బలం; సామాజిక మార్పుకి ప్రతినిధులు. ఈ బృహత్కార్యంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మనం చేసే కార్యక్రమాలే బలంగా... స్పష్టంగా మన గురించి చెబుతాయి. జైహింద్ ”
#JanasevaJanasuraksha
“This is the real power of the Youth; JanaSainiks are my biggest strength; they are the agents of Social Change. I thank everyone who were part of this noble mission. Our actions speak louder and clear. Jai Hind”
#JanasevaJanasuraksha
“Saving a life is Saving an entire family. With a sole aim of saving lives during this Covid 19 pandemic, JanaSainiks from all over the World have donated 621 Oxygen Cylinders so far to government hospitals all over Andhra Pradesh & in Hyd city. #JanasevaJanasuraksha
Hon @DrTamilisaiGuv “Thank You Dr.Tamilisai Soundararajan garu for your kind wishes. Your reach out programs to people of Telangana is truly inspiring. My Warm Regards to you Madam Governor”.🙏
“Thank You Hon.Minister
Sri @kishanreddybjp garu ( Minister of State- Home affairs) for your warm wishes. JSP shall be in forefront always when it comes to serving the Nation”. JaiHind! Sir..🙏
@bbcnewstelugu ఆయన ఇంటర్ ఫెయిలు అయిన ఎలా సమస్కరంగా మాట్లాడాలో తెలుసు కానీ మీరు పాస్ అయ్యి కూడా ఎలా మాట్లాడాలో తెలియని సీఎం ఇంకా మంత్రులు ఇంకా కార్యకర్తలు చదువ్వు కున్నరా లేక కొనేశారు
@PantaVk@bbcnewstelugu కేవలం జగన్ క్రిష్టియన్ అని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు మతం ముసుగులో ఉండిపోయే నీలాంటి వాళ్ళుకి ఏమి తెలుసు గొప్ప మనసు ఉన్న మనిషి కోసం నీ హద్దులో నువ్వు వుండు మేము అలానే ఉంటాం జై హింద్ ✊✊