@ImYanamala నీకు ఆత్రం తో పాటు అజ్ఞానం కూడా ఎక్కువే అనుకుంటా... నీ ఊళ్ళో నే నువ్వెవడివో తెలుసో లేదో, నువ్వు ntr గురించి టీడీపీ పార్టీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం....
@ImYanamala@naralokesh@JaiTDP అంటే మీ లాగా నాలుగు కోర్టు లు తిరిగి పర్మిషన్ తెచ్చుకుని, అత్యంత విలువైన సూటు బూటు తగిలించుకుని , ఫోటోలకు పోజులిచ్చి ఈకిలించి వెళ్ళే రకం కాదు @naralokesh .హంగర్ కున్న షర్ట్ వేసుకుని సింపుల్ గా ఫ్లైట్ ఎక్కేస్తాడు.ఎవరు అడ్డుకోరు. ఎందుకంటే @naralokesh గారిది RBI ఎంప్లాయ్ రేంజ్ కదా
@ImYanamala మరే మాస్క్ అడిగితే కొట్టి చంపేవాడు... దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసేవాడు.. గొడ్డలి వేటునీ గుండెపోటు అనే చెప్పేవాడు కదా విజనరీ అంటే... అయినా నీకు బాబు గారిని విమర్శించే స్థాయిన చెప్పు. పనికిమాలిన మాటలు సైకో గాళ్ళు చెప్పుకో
@DrPradeepChinta కుక్కల డాక్టర్ వి అనుకుంటా... అందుకే కుక్కల బాష ఎక్కువగా వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడేసి దాన్నే గొప్ప సబ్జెక్ట్ ఏదో చెప్పినట్లు మీరు ఫీల్ అవుతూ, ఏడాదికి ఒక రాజధాని అని మాట్లాడుతున్నారు. కనీసం జనం నవ్వుకుంటున్నారు అని అయినా ఉందా మీకు..
కానీ మీ కష్టం పగోడీకి కూడ రాకూడదు @ImYanamala . అప్పుడు మూడు అంటె ఆహా ఓహో, తర్వాత శ్మశానం అంటే ఆహా ఓహో, ఇప్పుడు మావిగన్ అంటే ఆహా ఓహో.... ఏంటయ్యా ఇది. కొంచెం అయిన ఉందా...
మావిగన్ పరిధిలో జనాభా 40 లక్షలు, అమరావతి 29 గ్రామాల్లో 40 వేలు..
మావిగన్ కు ఒక పోర్టు ఉంది, అమరావతిలో బోటు కూడా లేదు..
మావిగన్ కు ఎయిర్ పోర్టు ఉంది, అమరావతిలో లేదు కట్టాలి..
మావిగన్ పరిధిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయ్, అమరావతిలో ఒక్కటి కూడా లేదు..
మావిగన్ పరిదిలో మిర్చి యార్డ్ ఉంది అమరావతి లేదు..
మావిగన్ కంటే అమరావతి ఎందులో గొప్ప?
*మావిగన్*
ఏం కర్మ పట్టిందిరా ఈ రాష్ట్రానికి
ఎప్పుడో #తుగ్లక్ చేసిన పనులు గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం.
ఇప్పుడు ఈ అభినవ తుగ్లక్ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు మరో వెయ్యేళ్ళు తెలుగు జాతి నవ్వులు పాలు అవుతుందేమో. @naralokesh@ncbn@tdp
@DrPradeepChinta@naralokesh@ncbn@JaiTDP@DrPradeepChinta గత విలువలు ఉన్న ప్రభుత్వంలో ఒకడు లేపి చూపించాడు, ఒకడు గంట,మరొకడు అన్నీ చేస్తుందా, మరొకడు ఏకంగా గొడ్డలితో లేపేసి గుండెపోటు డ్రామా. అప్పుడు లేని విలువలు వలువలు ఇప్పుడు గుర్తొస్తున్నాయా.
మెడికల్ రిపోర్ట్ లో నెగటివ్ వచ్చిన వాన్ని సస్పెండ్ చేయాలా. కనీసం సిగ్గుండాలి
@DrPradeepChinta@naralokesh@ncbn@JaiTDP అన్నయ్య.... నువ్వు కూడా బంగి జంపు అభిమాని అనుకుంటా.....
అన్ని దేశాల దాటి అక్కడ వెళ్లి మరీ బంగి జంపుకి చేసి దూకాలా ........
ఎందుకు నీ ప్యాలెస్ పక్కన ఉన్న చెరువులోకి జంపు చేసిన సరిపోద్దిగా.....
@KrishnaveniYCP@PawanKalyan ఏవేవో సంఘటనలను పార్టీ లకు ఆపాదించడం, మార్పింగ్లతో జనాలను మాయ చేయడం, కొడికత్తి డ్రామాలు, బాబాయ్ గుండెపోటు, గులకరాయి కన్ను వేటు డ్రామాలు తెలియని పిచ్చివాళ్ళు జనం అని మీ వెర్రి నమ్మకం... ఏం చేస్తాం